ఈ కామర్స్ వెబ్సైట్స్ అయిన ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ కొన్ని Smart Phones పై భారీ డిస్కౌంట్స్

Updated on 02-Jun-2017
HIGHLIGHTS

ఈ డిస్కౌంట్ లో మీకు చాలా వరకు డబ్బు ఆదా అవుతుంది.

 ఈ  కామర్స్  వెబ్సైట్స్  అయిన  ఫ్లిప్కార్ట్ అండ్  అమెజాన్  కొన్ని Smart Phones  పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది. ఈ  డిస్కౌంట్  లో మీకు చాలా  వరకు డబ్బు  ఆదా  అవుతుంది. 

LYF Smartphone CK LS-5002 (White)

 ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర  Rs 17,399 రూ  అమెజాన్ దీనిపై  61  % డిస్కౌంట్  ఇస్తుంది .  డిస్కౌంట్ తరువాత 
 Rs 6,699 లో లభ్యమవుతుంది .  ఈ డివైస్ లో  2GB RAM  మరియు 16GB  ఇంటర్నల్  స్టోరేజ్ .  ఈ డివైస్ లో ఫ్రంట్ కెమెరా  5  మరియు  13 ఎంపీ  రేర్ 

LYF Smartphone CK LS-5002 (White), అమెజాన్ లో 6,200 లకు కొనండి

Swipe Elite Max (Onyx Black, 32 GB)  (4 GB RAM)
 స్వైప్  యొక్క ఈ స్మార్ట్ ఫోన్ ధర  Rs 12,999  డిస్కౌంట్  తరువాత  Rs 9,999 లో కొనవచ్చు ఈ ఫోన్ లో  4GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు . 

Swipe Elite Max (Onyx Black, 32 GB) (4 GB RAM) అమెజాన్ లో 9,999 లకు కొనండి

LYF Earth 1 (White, 32 GB)  (3 GB RAM)
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర  Rs 19,499  ఈ డివైస్ లో  3GB  RAM  అండ్  32 GB  రోమ్  కలదు .  ఫ్లిప్కార్ట్  లో  48  % డిస్కౌంట్  తరువాత  Rs 9,999  లో కొనవచ్చు . 

LYF Earth 1 (White, 32 GB) (3 GB RAM), అమెజాన్ లో 9,999 లకు కొనండి

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM)
 ఈ డివైస్  యొక్క ధర  Rs 20,249  అమెజాన్ దీనిపై  59  % డిస్కౌంట్ ఇస్తుంది .  డిస్కౌంట్ తరువాత  జస్ట్  Rs 8,380  లో కొనవచ్చు

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM), అమెజాన్ లో 8,378 లకు కొనండి

Moto E3 Power (Black, 16 GB)  (2 GB RAM)

ఈ డివైస్ లో  2GB  RAM  మరియు  16GB రోమ్  కలదు . ఈ డివైస్ లో  5 ఇంచెస్ డిస్ప్లే  కలదు .  8  ఎంపీ  రేర్ కెమెరా  అండ్  5  ఎంపీ ఫ్రంట్ కెమెరా కలదు  మరియు  3500 mAh  బ్యాటరీ  ఇవ్వబడింది  దీని ధర  Rs 7,999 రూ  ఫ్లిప్కార్ట్  లో దీనిపై  Rs 500  డిస్కౌంట్ లభిస్తుంది. 

Moto E3 Power (Black, 16 GB) (2 GB RAM), అమెజాన్ లో 7,499 లకు కొనండి

Connect On :