digit zero1 awards

E -కామెర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్ ఇస్తుంది.

E -కామెర్స్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  ఎలక్ట్రానిక్  ప్రోడక్ట్స్  పై  భారీ  డిస్కౌంట్  ఇస్తుంది.
HIGHLIGHTS

ఈ ప్రోడక్ట్స్ లో పవర్ బ్యాంక్ , బ్లూటూత్ స్పీకర్ , మొబైల్స్ కూడా వున్నాయి .

E -కామెర్స్  వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  ఎలక్ట్రానిక్  ప్రోడక్ట్స్  పై  భారీ  డిస్కౌంట్  ఇస్తుంది.

ఈ ప్రోడక్ట్స్  లో పవర్  బ్యాంక్ ,  బ్లూటూత్  స్పీకర్ ,  మొబైల్స్  కూడా  వున్నాయి .

KRUZ DEALS UBON UB814 Portable Mobile/Tablet Speaker  (Multicolor, 2.1 Channel)

ఈ  పోర్ట్రబుల్  మొబైల్ మరియు టాబ్లెట్  స్పీకర్  ధర  Rs 445 .ఈ  స్పీకర్  ఫ్రీక్వెన్సీ  35-200 HZ . దీని  పవర్  ఔట్పుట్  10W   అయితే  దీనిలో  బ్లూటూత్  మరియు  మెమరీ  కార్డు  స్లాట్  లేదు . 

KRUZ DEALS UBON UB814 Portable Mobile/Tablet Speaker (Multicolor, 2.1 Channel)  ఫ్లిప్కార్ట్ లో 445 లకు కొనండి

Intex IT-PB2K 2000 mAh Power Bank  (White, Lithium-ion)

 2000mAh గల  ఈ పవర్ బ్యాంక్ Rs.299 దీనియొక్క  పవర్  సోర్స్  AC  అడాప్టర్ . దీనితో  పాటు  10 రోజుల  రీప్లేస్మెంట్  వారంటీ  కలదు .  మరియు  1 ఇయర్  వారంటీ  కలదు.

Intex IT-PB2K 2000 mAh Power Bank (White, Lithium-ion) ఫ్లిప్కార్ట్ లో 299 లకు కొనండి

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker (Multicolor, 2.1 Channel)

ఈ స్పీకర్  ఫ్రీక్వెన్సీ  280HZ-16KHz ఈ డివైస్  యొక్క  పవర్  ఔట్పుట్  3w ఈ స్పీకర్  తో  మీకు  10 రోజుల  రీప్లేస్మెంట్  వారంటీ కలదు . దీని  ధర  Rs. 316 

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker ఫ్లిప్కార్ట్ లో 316 లకు కొనండి

Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker  (Multicolor, 2.1 Channel)

ఈ  స్పీకర్  ఫ్రీక్వెన్సీ  280HZ-16KHz ఈ డివైస్  యొక్క  పవర్  ఔట్పుట్  3w . ఈ స్పీకర్  తో  మీకు  10 రోజుల  రీప్లేస్మెంట్  వారంటీ కలదు . దీని  ధర  Rs. 365

Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker (Multicolor, 2.1 Channel) ఫ్లిప్కార్ట్ లో 325 లకు కొనండి

Micromax Evok Power (Champagne, 16 GB)  (2 GB RAM)

Micromax Evok Powerలో  2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు . ఈ డివైస్  లో  8 ఎంపీ  రేర్  కెమెరా  మరియు  5 ఎంపీ  ఫ్రంట్  కెమెరా  కలవు  4000 mAh Li-Ion పాలిమర్  బ్యాటరీ  గలదు .  

Micromax Evok Power (Champagne, 16 GB) (2 GB RAM) ఫ్లిప్కార్ట్ లో 6,999 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo