Apple iPhone 6s పై ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ మంచి డిస్కౌంట్ ను ఇస్తుంది

Updated on 27-Jun-2017

Apple iPhone 6s  భారత్ లో లభించే ప్రత్యేకమైన  ఫోన్లలో  ఒకటిగా  చెప్పవచ్చు ,  కాకపోతే  Apple iPhone 6s  యొక్క ధర కొంచెం  అధికం .  కానీ ఇప్పుడు  Apple iPhone 6s  పై ఆన్లైన్  షాపింగ్  వెబ్సైట్  మంచి డిస్కౌంట్  ను ఇస్తుంది . 

 Apple iPhone 6s యొక్క  32GB  స్పేస్  వేరియంట్   యొక్క సాలు ధర  Rs. 50,000  కానీ డిస్కౌంట్ తరువాత కేవలం  Rs. 34,900 లో మీదవుతుంది . దీనిపై  అమెజాన్  30%  డిస్కౌంట్  ను ఇస్తోంది .  మీరు  Rs. 15,100  వరకు సేవ్  చేసుకోవొచ్చు.

ఆపిల్  ఐఫోన్  6s (Apple Iphone 6S)  యొక్క ఫీచర్స్  గమనిస్తే  4.7- ఇంచెస్  రెటినా  HD  డిస్ప్లే  ఇవ్వబడింది . ఇది  2GB RAM  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ ఇవ్వబడింది . పాటుగా  ఈ ఫోన్ లో  12  ఎంపీ రేర్ కెమెరా  అండ్  5 ఎంపీ ఫ్రంట్ కెమెరా  వున్నాయి . 

Connect On :