ఆపిల్ ఐఫోన్ 6S 32GB స్పేస్ గ్రే వేరియంట్ ఇప్పుడు కేవలం 40 999 రూ

Updated on 14-Mar-2017
HIGHLIGHTS

ఆపిల్ ఐఫోన్ 6S 32GB సిల్వర్ వేరియంట్.ధర 45,000 ఉంది.

ఆపిల్ ఐఫోన్ 6S 32GB స్పేస్ గ్రే వేరియంట్ ఇప్పుడు కేవలం 40 999 రూ 

ఆపిల్ ఐఫోన్ 6S 32GB సిల్వర్ వేరియంట్.ధర  45,000 ఉంది.

ఆపిల్ ఐఫోన్ 6S (apple iphone 6S) భారతదేశం లో కనిపించే ఉత్తమ స్మార్ట్ఫోన్లు లో  ఒకటి. ఇది బెస్ట్ ఫోన్ అయినప్పటికీ ధర కొంచెం అధికంగానే వుంది. మొదటి ఆపిల్ ఐఫోన్ 6S బేస్ వేరియంట్ స్టోరేజీ 16GB తో వస్తోంది. కానీ ఇప్పుడు ఆపిల్ అన్ని వేరియంట్స్  అప్గ్రేడ్ చేసింది. భారతదేశం లో అన్ని ఐఫోన్లలో  32GB స్టోరేజీ  ఆప్షన్స్  ఉన్నాయి. ఆపిల్ ఐఫోన్ 6S 32GB స్పేస్ గ్రే వేరియంట్  ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ లో  40 999 ధర కు అందుబాటులో ఉంది.మరియు EMI  ఆప్షన్  కూడ  వుంది. మరియు ఆపిల్ ఐఫోన్ 6S 32GB సిల్వర్ వేరియంట్.ధర  45,000 ఉంది. 

ఆపిల్ ఐఫోన్ 6s స్పెక్స్  గమనిస్తే 4.7-ఇంచెస్  రెటినా HD డిస్ప్లే  కలిగి ఉంది. ఇది 2GB RAM మరియు 32GB ఇంటర్నల్ స్టోరేజీ  అమర్చారు. . ఈ ఫోన్ తో, 12 మెగా పిక్సల్ రేర్ కెమెరా మరియు 5-మెగాపిక్సెల్ ముందు భాగంలోని కెమెరా ఉనికిలో ఉంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :