Samsung Galaxy J5 2016 ఫై భారీ డిస్కౌంట్

Samsung Galaxy J5 2016 ఫై  భారీ  డిస్కౌంట్
HIGHLIGHTS

మంచి అవకాశం బ్రాండెడ్ ఫోన్ కొనటానికి

Samsung Galaxy J5 2016 ఫై  భారీ  డిస్కౌంట్ 

మంచి  అవకాశం  బ్రాండెడ్  ఫోన్  కొనటానికి 

ఒకవేళ మీరు' Samsung Galaxy J5 2016  ను  తీసుకోవాలనుకుంటే   డిస్కౌంట్ తో మీరు దీనిని పొందవచ్చు .ఎందుకంటే  ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్  ఫ్లిప్కార్ట్  లో  Samsung Galaxy J5 2016 స్మార్ట్  ఫోన్ యొక్క  16GB  గోల్డ్  వేరియంట్  ఫై  డిస్కౌంట్  లభిస్తుంది. మీరు దీని కొనుగోలుచేయుటకు  ఇది ఒక మంచి అవకాశం 

Samsung Galaxy J5 2016  ని డిస్కౌంట్  తో 10,990  ధరలో  కొనుగోలు  చేయవచ్చు   ఫ్లిప్కార్ట్  లో దీని ఒరిజినల్ ధర  Rs. 13,290  గా చెప్పబడుతుంది.   దీనిపై  17%  డిస్కౌంట్  లభిస్తుంది. 

 దీని ఫీచర్స్  ఫై ఓ  లుక్కేస్తే Samsung Galaxy J5 2016 లో  5.2 ఇంచెస్  HD  డిస్ప్లే  ఇవ్వబడుతుంది. .  దీనితో పాటుగా 2GB RAM  మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడింది.  స్టోరేజ్  ని  128GB  వరకు  ఎక్స్ పాండ్  చేయవచ్చు  . 

ఇక కెమెరా  చూసినట్లయితే 13  mp  రేర్  కెమెరా   మరియు  5 mp ఫ్రంట్ ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది .  3100mAh  బ్యాటరీ మరియు  క్వాల్  కామ్ MSM8916  ప్రాసెసర్ . 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo