21 సంవత్సరాల ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాయ్ ను చెన్నై లో కంపెనీ నుండి 12 ఐ ఫోన్స్ ను దొంగలించినందుకు అరెస్ట్ చేయటం జరిగింది.
న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ రిపోర్ట్ ప్రకారం ఇతని పేరు నవీన్.బి. ఇతను డెలివరీ చేసే అడ్రెస్ లలో ఫేక్ అడ్రెస్ లతో ఆర్డర్స్ ప్లేస్ చేసేవాడు.
ప్యాకేజీ వచ్చిన తరువాత దానిని రీప్లేస్మెంట్ కు పెట్టి, రిటర్న్ లో ఫేక్ ఫోన్ పంపేవాడు కంపెనీ warehouse కు. returns కు unsatisfied customers అనే కారణం చెప్పేవాడు.
ఇదే పని ఒక నెల నుండి చేస్తున్న నవీన్, మరి ఎక్కువగా అతని area నుండే returns రావటం తో అనుమానితుడు అయ్యాడు. ఆదివారం అరెస్ట్ చేశారు పోలీసులు.
Ritchie street లో చైనా మోడల్ ఫోన్ కొని, దానిని warehouse కు return చేసి కస్టమర్ return చేశారు package ను అని చెప్పేవాడు. పోలీసులు ఇతను నుండి 5 లక్షల ఖరీదు చేసే ఫోనులను రికవరీ చేశారు. టోటల్ 12 ఐ ఫోనులని రిపోర్ట్.