Flipkart Year End సేల్ నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Flipkart Year End సేల్ నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ అందుకోండి.!
HIGHLIGHTS

Flipkart ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది

Flipkart Year End Sale నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది

అందించిన ఈ జబర్దస్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ పై ఒక లుక్కేద్దామా

Flipkart Year End Sale నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ డీల్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ యొక్క లేటెస్ట్ సేల్ నుంచి OnePlus 12 పై 10 వేల భారీ డిస్కౌంట్ ఆఫర్ ను అందించింది. ఫ్లిప్ కార్ట్ అందించిన ఈ డిస్కౌంట్ ఆఫర్ దెబ్బకి ఈ వన్ ప్లస్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ మంచి ఆఫర్ ప్రైస్ కి లభిస్తుంది. ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈరోజు అందించిన ఈ జబర్దస్ స్మార్ట్ ఫోన్ ఆఫర్ పై ఒక లుక్కేద్దామా.

Flipkart Year End Sale : OnePlus 12 Offer

ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈ సేల్ నుంచి వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ పై రూ. 10,000 రూపాయల డిస్కౌంట్ అందించింది. ఇండియాలో రూ. 64,999 రూపాయల ధరతో లాంచ్ అయిన ఈ వన్ ప్లస్ 12 ఫోన్ పై ఈ బిగ్ డిస్కౌంట్ అందించింది కేవలం రూ. 54,999 రుపాయల ఆఫర్ ధరకే అందిస్తోంది.

Flipkart Year End Sale OnePlus 12 Offer

ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ ను HDFC Bank Pixel క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి రూ. 1,500 అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. వన్ ప్లస్ 12 ఫోన్ ను ఈ ఫ్లిప్ కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ నుంచి BOBCARD మరియు Federal క్రెడిట్ కార్డ్ EMI తో కొనుగోలు చేసే వారికి రూ. 1,250 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.

Also Read: iQOO Z7 Pro 5G ఎన్నడూ చూడనంత చవక ధరకు లభిస్తోంది.!

OnePlus 12 : ఫీచర్స్

ఇది వన్ ప్లస్ యొక్క ప్రీమియం స్మార్ట్ ఫోన్ మరియు ప్రీమియం ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.82 ఇంచ్ 120Hz ProXDR స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, QHD+ రిజల్యూషన్, Dolby Vision మరియు HDR 10+ వంటి గొప్ప ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ Snapdragon 8 Gen 3 చిప్ సెట్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 12GB LPDDR5X ఫాస్ట్ ర్యామ్ మరియు 256GB UFS 4.0 ఫాస్ట్ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి.

ఈ వన్ ప్లస్ ఫోన్ 50MP (Sony LYT-808) మెయిన్, 64MP (OmniVision) పెరిస్కోప్ మరియు 48MP (Sony IMX581) అల్ట్రా వైడ్ కెమెరాలు కలిగిన సూపర్ ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి వుంది. ఈ ఫోన్ తో 24fps వద్ద 8K UHD వీడియో రికార్డింగ్ చేయగల సత్తా కలిగి ఉంటుంది మరియు Dolby Vision HDR వీడియో సపోర్ట్ కూడా కలిగి వుంది. ఈ ఫోన్ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ మరియు 50W AIRVOOC వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5400 mAh బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo