64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ లో లభ్యం

64GB ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి ఉన్న ఈ స్మార్ట్ఫోన్లు డిస్కౌంట్ లో  లభ్యం

నేడు స్మార్ట్ఫోన్ల పై ఫ్లిప్కార్ట్ అనేక ఆఫర్లను ఇస్తుంది . Mi A1, OPPO F3, Redmi నోట్  4, హానర్ 6X వంటి అనేక ఫోన్ల పై  ఆఫ్ కలదు . లిస్ట్ లో చేర్చబడిన అన్ని ఫోన్స్  64GB స్టోరేజ్  మరియు 4GB RAM కలిగి ఉంటాయి.  మరియు  నో కాస్ట్  EMI ఆప్షన్ కలదు . మీరు ఒక స్మార్ట్ఫోన్ కొనుగోలు కోసం ఆలోచిస్తూ ఉంటే అప్పుడు ఈ జాబితా పరిశీలించి చూస్ చేసుకోండి . 

Mi A1  ఫోన్ లో  64GBస్టోరేజ్ అండ్   4GB RAM కలవు . ఈ ఫోన్ ను ఫ్లిప్కార్ట్ లో  14,999 రూ. లో కొనవచ్చు .  EMI సాధారణ నెలకు 728 రూపాయలు. కూడా, మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనపు  డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ Buzz క్రెడిట్ కార్డు చెల్లింపులో 5% అదనపు  డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

OPPO F3 ఫోన్ లో  64GB స్టోరేజ్ అండ్   4GB RAM కలవు . ఈ ఫోన్ ఫ్లిప్కార్ట్ లో  18,990 రూ. లో లభ్యం . ప్రతీ  నెలా నో కాస్ట్  EMI లో 1,583 . ఎక్స్ చేంజ్ ఆఫర్ కలదు . ఇదే కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు చెల్లింపుపై 5% అదనపు-డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

Redmi Note 4  (గోల్డ్) ఈ స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్ లో  రూ .11,999 లో లభ్యమవుతుంది . ఈ ఫోన్ 64GB స్టోరేజ్  మరియు 4GB RAM కలిగి ఉంది. ఈ పరికరంలో నెలకు రూ. 2000 / -నో కాస్ట్ EMI ఆప్షన్ కలదు .  మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు చెల్లింపుపై 5% అదనపు-డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

Honor 6X (గోల్డ్) ఈ ఫోన్ 64GB స్టోరేజ్  మరియు 4GB RAM కలిగి ఉంటుంది, మీరు రూ .13,999 కి Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు. నో కాస్ట్  EMI ఎంపిక కూడా అందుబాటులో కలదు , ప్రతీ నెలా నో కాస్ట్  EMI  1,556 రూపాయలు ఉంటుంది. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు చెల్లింపుపై 5% అదనపు-డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

Mi Max 2 (బ్లాక్) 64GB స్టోరేజ్  మరియు 4GB RAM రూ .15,999 కోసం అందుబాటులో ఉంది. నెలకి నో కాస్ట్  EMI  1,778 రూపాయలు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు చెల్లింపుపై 5% అదనపు-డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

 VIVO V7 + (గోల్డ్) ఫ్లిప్కార్ట్  వద్ద రూ. 21,990 కు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 64GB స్టోరేజ్  మరియు 4 GB RAM కలిగి ఉంది. ప్రతీ  నెలకి  నో కాస్ట్ EMI 1,833 రూపాయలు. మీరు ఎక్స్చేంజ్ ఆఫర్ కింద అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇది కాకుండా, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డు చెల్లింపుపై 5% అదనపు-డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo