ఫ్లిప్కార్ట్ ఈరోజు గాడ్జెట్స్ అండ్ కొన్ని నాన్ గాడ్జెట్స్ పై భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది

Updated on 30-Jun-2017

ఫ్లిప్కార్ట్  ఈరోజు  గాడ్జెట్స్ అండ్   కొన్ని నాన్  గాడ్జెట్స్  పై  భారీ డిస్కౌంట్ ని ఇస్తుంది .   దాదాపు అన్ని  ప్రోడక్ట్స్  ఫై  75% వరకు డిస్కౌంట్ లభిస్తుంది  మరి ఆ ప్రోడక్ట్స్  ఏంటో  చూడండి మరి…!!!

ROOQ S10BU-017 Portable Bluetooth Speaker 

 ఈ బ్లూటూత్ స్పీకర్ యొక్క అసలు ధర  Rs. 1599  కానీ ఇది కేవలం  Rs. 395  లో లభ్యమవుతుంది . 

ROOQ S10BU-017 Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 395 లకు కొనండి

Mini Gaffar Market S 10 Portable Bluetooth Speaker

ఈ మినీ బ్లూటూత్ స్పీకర్ యొక్క అసలు ధర  Rs. 999  కానీ 75% భారీ డిస్కౌంట్ తో జస్ట్  Rs. 245  లో లభ్యం 

Mini Gaffar Market S 10 Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 275 లకు కొనండి

SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank

 15000mAh గల ఈ పవర్  బ్యాంక్  యొక్క అసలు ధర  Rs. 1999 కానీ 75% భారీ డిస్కౌంట్ తో జస్ట్ Rs. 499  లో లభ్యం . 

SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 499 లకు కొనండి

 ఇప్పుడు నాన్  గ్యాడ్జెట్  డీల్స్ పై  ఓ  లుక్కేద్దాం…!!!

Reebok COURT Sneakers

ఈ షూస్  47%  డిస్కౌంట్ తో జస్ట్ Rs. 1300 లో లభ్యం .  దీని అసలు ధర   Rs. 2499 . 

Reebok COURT Sneakers, ఫ్లిప్కార్ట్ లో 1,300 లకు కొనండి

Farenheit FA-2208-C2 Wayfarer Sunglasses 

ఈ సన్  గ్లాసెస్  69% డిస్కౌంట్ తో జస్ట్Rs. 1359  లో లభ్యం . దీని అసలు ధర  Rs. 4499 . 

Farenheit FA-2208-C2 Wayfarer Sunglasses, ఫ్లిప్కార్ట్ లో 1,359 లకు కొనండి

Levi's Slim Men's Black Jeans

ఈ జీన్స్  పై  50%  డిస్కౌంట్ తో జస్ట్ Rs. 1,698  లో లభ్యం  .  దీని అసలు ధర  Rs. 3,399 . 

Levi's Slim Men's Dark Blue Jeans, ఫ్లిప్కార్ట్ లో 1,698 లకు కొనండి

Connect On :