ఫ్లిప్ కార్ట్ లో ఇక నుండి 30 days returns పాలసీ అన్నిటికీ లేదు. కంపెని 30 days ను 10 days వరకు మార్చివేసింది. అయితే కేవలం కొన్ని products కే ఈ మార్పు.
మొబైల్ ఫోన్స్, electronics, home అండ్ kitchen, స్పోర్ట్స్, బుక్స్ అండ్ Toys కు ఇక నుండి కేవలం 10 days return ఉంటుంది. మిగిలిన categories కు మాత్రం 30 days ఉంది.
జూలై నుండి ఇది అమల్లోకి వస్తుంది. అలాగే sellers pay చేయవలసిన commissions కూడా పెంచింది. ఇది మీకు అవసరం లేదు అనుకోకండి. commission పెరిగే ప్రోడక్ట్స్ prices కూడా పెరుగుతాయి.
అమెజాన్ కూడా ఇండియాలో లాప్ టాప్స్, టాబ్లెట్స్, monitors, కేమేరాస్ ను return చేయటానికి అవ్వదు, కేవలం రిప్లేస్ మెంటే ఉంటుంది అని policy మార్పులు చేసింది. గతంలో అమెజాన్ లో 10 days రిటర్న్ పాలసీ ఉండేది వీటి పైన.