మీరు ఒక కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు కోసం చూస్తూ ఉంటే, అప్పుడు మీరు Flipkart లో కనిపించే ఈ ఆఫర్లు పొందగలరు. అనేక స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు అందిస్తుంది . ఈ ఆఫర్లను తెలుసుకోవడానికి మీరు ఈ లిస్ట్ చెక్ చేయవచ్చు.
- LeEco Le Max2 ధర రూ .17,999, కానీ ఫ్లిప్కార్ట్ నుంచి 33% డిస్కౌంట్ అయిన తర్వాత మీరు దానిని రూ. 11,999 లో కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ కొనండి.
- Moto M స్మార్ట్ఫోన్ ధర 23 % డిస్కౌంట్ తో రూ .16,999 నుంచి రూ .12,999 కు పడిపోయింది. ఇక్కడ కొనండి.
- LeEco Le 2 x526 ధర రూ. 13,999 గా ఉంది, అయితే ఫ్లిప్కార్ట్ యొక్క 5% తగ్గింపు కారణంగా, దాని ధర 13,249 గా వుంది . ఇక్కడ కొనండి
- Lenovo Phab 2 ప్లస్ ధరలో ఫ్లిప్కార్ట్ 6 శాతం డిస్కౌంట్ ని ఆఫర్ చేస్తోంది, దాని తర్వాత మీరు రూ. 13,999 కు కొనుగోలు చేయవచ్చు. 3 GB RAM మరియు 32 GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఇక్కడ కొనండి.
- ఫ్లిప్కార్ట్ Sony Xperia XA Dual మీద 18% డిస్కౌంట్ ని అందిస్తోంది, మీరు దీనిని 12,990 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 2 జిబి RAM మరియు 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ కొనండి
- Moto E4 ప్లస్ స్మార్ట్ఫోన్ రూ .9,999 అందుబాటులో ఉంది. 3 GB RAM మరియు 32 GBఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. ఇక్కడ కొనండి
- Mi A1 ధర రూ .14,999, 4 జీబి ర్యామ్, 64 జీబి ఇంటర్నల్ స్టోరేజ్ కలవు . ఇక్కడ కొనండి
- Moto C Plus స్మార్ట్ఫోన్ ధర రూ .6,999. ఈ 2 GB RAM మరియు 16 GB స్టోరేజ్ ఉంటుంది. ఇక్కడ కొనండి