మీరు మీ కోసం ఒక కొత్త మొబైల్ ఫోన్ ని కొనుగోలు చేయాలనుకుంటే ఫ్లిప్కార్ట్ ఇప్పుడు అనేక మొబైల్ ఫోన్ల ఫై డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది, ఈ లిస్ట్ మీకు ఉపయోగకరం కావచ్చు. ఈ రోజు మీరు ఫ్లిప్కార్ట్లో కనిపించే ఈ ఆఫర్ల ప్రయోజనాన్ని పొందడం ద్వారా తక్కువ ధర మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
- Moto E4 ప్లస్ స్మార్ట్ఫోన్ రూ .9,999 అందుబాటులో ఉంది. ఈ డివైస్ కి 3 GB RAM మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
- Moto C ప్లస్ ధర రూ .6,999. ఈ డివైస్ లో 2 GB RAM మరియు 16 GBస్టోరేజ్ ఉంటుంది.
- మీరు 10,999 రూపాయల ధర వద్ద lenovo K8 ప్లస్ స్మార్ట్ఫోన్ ని కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ఫోన్లో 3 జిబి RAM మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
- Mi Max 2 ధర రూ .16,999, కానీ ఫ్లిప్కార్ట్ యొక్క 5% తగ్గింపు తర్వాత, ఈ ఫోన్ రూ .15,999 లో లభ్యం . ఈ డివైస్ లో 4 GB RAM మరియు 64 GB స్టోరేజ్ ఉంటుంది.
- Lenovo K6 పవర్ 3 జీబి ర్యామ్ తో , రూ .9,999 ధరలో 32 జీబి స్టోరేజ్ వేరియంట్లో లభిస్తుంది. మీరు గోల్డ్ కలర్ ఆప్షన్ లో ఈ డివైస్ ని కొనుగోలు చేయవచ్చు.
- Lenovo Vibe కే 5 నోట్ ధర రూ. 12,499, అయితే 16 శాతం డిస్కౌంట్ తరువాత, ఈ స్మార్ట్ఫోన్ రూ .10,499 ధర వద్ద లభిస్తుంది.
- Moto G5 ప్లస్ యొక్క 4 GB RAM మరియు 32 GB స్టోరేజ్ వేరియంట్స్ 17% డిస్కౌంట్ తర్వాత రూ13,999 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు .