Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ అందుకోండి.!

Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ అందుకోండి.!
HIGHLIGHTS

కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో వుంది

Flipkart ఈరోజు Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది

కొత్త కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరకే లభిస్తోంది

కొత్త స్మార్ట్ ఫోన్ కొనడానికి చూస్తున్న వారికి ఈరోజు గొప్ప డీల్ అందుబాటులో వుంది. Flipkart ఈరోజు Motorola లేటెస్ట్ Curved 5G Phone పైన బిగ్ డీల్ ఆఫర్ చేస్తోంది. అందుకే, ఈ కొత్త కర్వ్డ్ డిస్ప్లే 5జి స్మార్ట్ ఫోన్ చాలా చవక ధరకే లభిస్తోంది. అందుకే, ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తున్న ఈ బెస్ట్ కర్వ్డ్ డిస్ప్లే స్మార్ట్ ఫోన్ ఆఫర్ ను మీకోసం అందిస్తున్నాను.

Motorola Edge 40 Neo

మోటోరోలా ఎడ్జ్ 40 నియో ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరతో ఇండియన్ మార్కెట్లో విడుదలైన ఈ ఫోన్, ఈరోజు వెయ్యి రూపాయలు డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయలకే లభిస్తోంది. అంతేకాదు, ఈరోజు ఈ ఫోన్ పైన 2,000 రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ ను కూడా పొందవచ్చు.

Motorola Edge 40 Neo
Motorola Edge 40 Neo

ఈ స్మార్ట్ ఫోన్ ను SBI, Axis మరియు ICICI బ్యాంక్స్ యొక్క క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్స్ తో కొనే వారికి రూ. 2,000 రూపాయల అధనపు డిస్కౌంట్ లభిస్తుంది. అంటే, ఈ ఆఫర్ లతో ఈ ఫోన్ ను కేవలం రూ. 20,999 రూపాయల ధరకే అందుకోవచ్చు.

Also Read: Jio జబర్దస్త్ ప్లాన్: రూ. 234 కొత్త ప్లాన్ తో 56 రోజుల అన్లిమిటెడ్ లాభాలు అందుకోండి.!

Motorola Edge 40 Neo

మోటోరోలా ఎడ్జ్ 40 నియో స్మార్ట్ ఫోన్ ను ఆల్రౌండ్ ఫీచర్స్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ వేగాన్ లెథర్ డిజైన్ తో వస్తుంది. ఇందులో 6.55 ఇంచ్ 10-bit Full HD+ రిజల్యూషన్ డిస్ప్లేని 144Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ డిస్ప్లే లో ఇన్ డిస్ప్లే ఫింగర్ కూడా వుంది.

ఈ మోటోరోలా ఫోన్ Dimensity 7030 ప్రోసెసర్ తో పని చేస్తుంది మరియు 8GB RAM + 128GB స్టోరేజ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP + 13MP డ్యూయల్ రియర్ మరియు ముందు 32MP సెల్ఫీ కెమేరా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 68W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ లను కలిగి వుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo