Flat 5000 రూ & 50% డిస్కౌంట్స్ తో ఆపిల్ ఫ్లిప్ కార్ట్ సేల్స్: డిటేల్స్ అండ్ లింక్స్

Flat 5000 రూ & 50% డిస్కౌంట్స్ తో ఆపిల్ ఫ్లిప్ కార్ట్ సేల్స్: డిటేల్స్ అండ్ లింక్స్

ఆపిల్ ఫోన్లు, లాప్ టాప్స్, accessories, టాబ్లెట్స్ పై ఫ్లిప్ కార్ట్ లో జనవరి 10, 11, 12, 13 తేదిలలో డిస్కౌంట్స్  & ఎక్స్చేంజి సేల్స్ జరుగుతున్నాయి. 

  • ఐ ఫోన్ 7 మరియు ఐ ఫోన్ 6 అన్నిస్ స్టోరేజ్ వేరియంట్స్ ఫోన్ల పై ఫ్లాట్ 5000 రూ డిస్కౌంట్.
  • ఐ ఫోన్ 7 ప్లస్ 23,000 రూ వరకూ ఎక్స్చేంజి ఆఫర్ కలిగి ఉంది.
  • ఐ ఫోన్ 6S అండ్ 6S ప్లస్ ఫోన్లు కూడా తగ్గించిన ధరలతో (46,999 rs అండ్ 56,999 rs) వస్తున్నాయి.
  • ఐ ఫోన్ 5S కూడా 19,799 ప్రైస్ నుండి స్టార్ట్ అవుతుంది.
  • Macbooks పై కూడా డిస్కౌంట్స్ ఉన్నాయి.
  • ఇంకా ఆపిల్ వాచ్ సిరిస్ 1 స్మార్ట్ వాచ్ 19,900 రూ నుండి మొదలు.
  • మిగిలిన అన్ని ఆపిల్ మొబైల్] accessories పై 50% డిస్కౌంట్ ఉంది.
  • కీ బోర్డ్స్ అండ్ మౌస్ లపై 25% డిస్కౌంట్ ఉంది.

 

ఫ్లిప్ కార్ట్ లో జరుగుతున్నకంప్లీట్ ఆపిల్ ఆఫర్స్ కొరకు ఈ లింక్ పై క్లిక్ చేయగలరు.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo