ఫ్లిప్కార్ట్ లో జరుగుతున్న అతి గొప్ప డీల్స్

Updated on 21-Apr-2017
HIGHLIGHTS

ఒకవేళ మీరు డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ పొందాలనుకుంటే ఇది మీకు ఒక మంచి అవకాశం

ఫ్లిప్కార్ట్  లో జరుగుతున్న అతి గొప్ప డీల్స్

ఒకవేళ  మీరు డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్  పొందాలనుకుంటే  ఇది మీకు ఒక మంచి  అవకాశం , మేము ఈరోజు మీకు ఫ్లిప్కార్ట్  లో జరుగుతున్న అతి గొప్ప డీల్స్ గూర్చి  చెప్పబోతున్నాము.  పదండి  వాటిపై  ఓ  లుక్కేయండిక 
Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker

ఈ పవర్  ఫుల్  బ్లూటూత్  స్పీకర్  మీరు  కేవలం  Rs. 325 లకే  మీ సొంతం  చేసుకోండి . దీని అసలు  ధర Rs. 1086  మరియు  దీనిపై  70%  డిస్కౌంట్  లభిస్తుంది. 

Ultra Bass Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker (Multicolor, 2.1 Channel) అమెజాన్ లో 325 లకు కొనండి

iPro IP1042 Powerbank 10400 mAh Power Bank

ఒకవేళ  మీరు ఈ పవర్  బ్యాంక్  తీసుకోవాలనుకుంటే  కనుక  ఇది కేవలం Rs. 649  లకే  లభ్యం . దీని అసలు  ధర  Rs. 2799  గా చెప్పబడింది. 

iPro IP1042 Powerbank 10400 mAh Power Bank (White, Lithium-ion)#OnlyOnFlipkart అమెజాన్ లో 649 లకు కొనండి

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker

ఈ అందముగా  కనిపించే వాటర్  ప్రూఫ్  బ్లూటూత్  స్పీకర్  కేవలం Rs. 326 రూ  కే  మీదవుతుంది . దీని ఒరిజినల్ ప్రైస్  Rs. 1049.

Music World Waterproof/Shower Portable Bluetooth Mobile/Tablet Speaker అమెజాన్ లో 326 లకు కొనండి

Flipkart SmartBuy Back Cover for Mi Redmi 4A

మీదగ్గర  రెడ్మీ  4A స్మార్ట్ ఫోన్ కనుక  దానికోసం  ఈ కవర్  కొనండి . దీని అసలు ధర Rs. 499 కానీ  డిస్కౌంట్  తరువాత  దీనిని  కేవలం  Rs. 381కే  కొనండి 

Flipkart SmartBuy Back Cover for Mi Redmi 4A (Space Black) అమెజాన్ లో 381 లకు కొనండి

Intex IT-PB-4K 4000 mAh Power Bank

4000mAh గల  ఈ పవర్  బ్యాంక్  Rs. 499  లకే  మీదగును .  దీని అసలు  ధర Rs. 1390 దీని ఫ్లిప్కార్ట్  64% డిస్కౌంట్  ఇస్తుంది. 
Intex IT-PB-4K 4000 mAh Power Bank (White, Lithium-ion) అమెజాన్ లో 499 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :