ఫ్లిప్కార్ట్ లో డిస్కౌంట్స్ తో లభిస్తున్న ఈ ప్రోడక్ట్స్ చూడండి.

Updated on 05-May-2017
HIGHLIGHTS

మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

 ఫ్లిప్కార్ట్  లో డిస్కౌంట్స్  తో లభిస్తున్న  ఈ  ప్రోడక్ట్స్  చూడండి. 
మీకు  చాలా  డబ్బు ఆదా  అవుతుంది. 
 ఫ్లిప్కార్ట్  లో ఈ రోజు   ఈ ప్రోడక్ట్స్  పై  మంచి  డిస్కౌంట్  లభిస్తుంది.  ఫ్లిప్కార్ట్  హెడ్  ఫోన్స్ , బ్లూటూత్  హెడ్  ఫోన్స్ ,  పవర్  బ్యాంక్  వంటి  ప్రోడక్ట్స్  పై  భారీ  డిస్కౌంట్  లభిస్తుంది.  మీకు ఒకవేళ  ఈ ప్రోడక్ట్స్  యొక్క  డిస్కౌంట్స్  నచ్చితే వెంటనే  ఆర్డర్  చేయండి. మీకోసం మేము లింక్  కూడా ఇస్తున్నాము.  చూడండి మరి ఆ డిస్కౌంట్స్ ఏంటో ..???

SoundLogic BTHP001PX_BK Wired & Wireless Bluetooth Headset With Mic  (Black)

ఈ బ్లూటూత్  హెడ్ ఫోన్ మీకు బ్లాక్  కలర్  లో దీని అసలు ధర  లభిస్తుంది. Rs. 1999 కానీ ఇది మీకు50% డిస్కౌంట్ తరువాత' కేవలం Rs. 999  లో మీ సొంతం చేసుకోవచ్చు. ఇది  లాప్టాప్  మరియు  మొబైల్ , టాబ్లెట్  వంటి  వాటితో కనెక్ట్  చేయబడుతుంది. దీనిలో బ్లూటూత్ టెక్నాలజీ  మరియు  వైర్  లెస్ . దీనిని మీరు ఫోల్డ్  కూడా  చేయగలరు. 

SoundLogic BTHP001PX_BK Wired & Wireless Bluetooth Headset With Mic (Black), ఫ్లిప్కార్ట్ లో 999 లకు కొనండి

Boom hp55443 stereo dynamic Wired Headphones  (Red, On the Ear)

 ఈ వైర్  తో వచ్చే హెడ్  ఫోన్స్  Rs. 399  లో మీదవుతుంది. దీని అసలు ధర  Rs. 700  గా వుంది దీనిపై  ఫ్లిప్కార్ట్  43%  డిస్కౌంట్  ఇస్తుంది.  ఆక్సిస్  బ్యాంకు  క్రెడిట్  కార్డు  ద్వారా  కొనుగోలు  చేస్తే  మీకు 5% డిస్కౌంట్  కూడా  లభించును .  ఇది  రెడ్ అండ్  వైట్  కలర్  కాంబినేషన్  లో అందుబాటులో  కలదు.  3.5mm  హెడ్  ఫోన్  జాక్  లభిస్తుంది. 

Boom hp55443 stereo dynamic Wired Headphones (Red, On the Ear), ఫ్లిప్కార్ట్ లో 399 లకు కొనండి

iPro iP40 13000 mAh Power Bank  (White, Lithium-ion)

 ఈ పవర్  బ్యాంక్  మీకు వైట్  కలర్  లో లభ్యం .  దీనిని  కేవలం  Rs. 799  లో మీ సొంతం  చేసుకోండి . దీని అసలు ధర  Rs. 3199  దీనిపై  75%  డిస్కౌంట్  లభిస్తుంది.  13000mAh  తో వస్తున్న  దీనిలో   మైక్రో  కనెక్టర్  కూడా  కలదు .  1 ఇయర్  వారంటీ  కలదు. 

iPro iP40 13000 mAh Power Bank (White, Lithium-ion)#OnlyOnFlipkart, ఫ్లిప్కార్ట్ లో 799 లకు కొనండి

Boom kb-hp-006 stereo dynamic Wired Headphones  (black and orange, On the Ear)

ఇది  బ్లాక్  అండ్  ఆరంజ్  కలర్  లో లభ్యం . దీనిపై 65%  డిస్కౌంట్  తో  522  లో కొనవచ్చు.దీని  అసలు ధర Rs.1500  3.5mm హెడ్  ఫోన్  జాక్  ఇవ్వబడింది . 

Boom kb-hp-006 stereo dynamic Wired Headphones (black and orange, On the Ear), ఫ్లిప్కార్ట్ లో 522 లకు కొనండి

Sansui Horizon 1 (Black/Golden, 8 GB) 4G-VoLTE  (1 GB RAM)

ఈ  4G VoLTE  తో వున్న  ఈ స్మార్ట్  ఫోన్  లో  1GB  RAM  మరియు  8GB  ఇంటర్నల్  స్టోరేజ్  కలదు.  కేవలం  Rs. 3999  లో మీదవుతుంది. దీని అసలు ధర Rs. 4599  దీనిపై  మీకు 13 % డిస్కౌంట్  లభ్యం 

Sansui Horizon 1 (Black/Golden, 8 GB) 4G-VoLTE (1 GB RAM)#OnlyOnFlipkart, ఫ్లిప్కార్ట్ లో 3,999 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :