Nothing Phone (1) పైన భారీ డిస్కౌంట్..చవక ధరకే నథింగ్ ఫోన్ అందుకోండి.!

Nothing Phone (1) పైన భారీ డిస్కౌంట్..చవక ధరకే నథింగ్ ఫోన్ అందుకోండి.!
HIGHLIGHTS

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది

Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ నుండి తక్కువ ధరకే లభిస్తోంది

బ్యాంక్ అఫర్ ద్వారా మరింత చవక ధరకే పొందే వీలుంది

Nothing Phone (1) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు భారీ డిస్కౌంట్ తో లభిస్తోంది. Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ నుండి ఈ స్మార్ట్ ఫోన్ 5,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. అంతేకాదు, బ్యాంక్ అఫర్ ద్వారా మరింత చవక ధరకే పొందే వీలుంది. అంటే, ఈరోజు మీరు ఈ లేటెస్ట్ నథింగ్ ఫోన్ (1) ను చాలా తక్కువ ధరలోనే అందుకోవచ్చు. మరి ఈరోజు నథింగ్ ఫోన్ (1) పైన ఫ్లిప్ కార్ట్ అఫర్ చేస్తున్న బెస్ట్ డీల్ ఏమిటో చూద్దామా.            

Nothing Phone (1): అఫర్ ధర

నథింగ్ ఫోన్ (1) బేసిక్ వేరియంట్ (8GB+128GB) రూ.32,999 ధరతో వచ్చింది. అయితే, ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఈరోజు 5,500 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.27,499 ధరకే లభిస్తోంది. నథింగ్ ఫోన్ (1) (8GB+256GB) వేరియంట్ రూ.29,499 ధరతో లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ను Fedral Bank క్రెడిట్/డెబిట్ కార్డ్ తో కొనేవారికి రూ.1,500 డిస్కౌంట్, PNB బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనేవారికి 1,250 డిస్కౌంట్ లభిస్తుంది.     

Nothing Phone (1): స్పెక్స్

నథింగ్ ఫోన్ (1)  6.55 ఇంచ్ డిస్ప్లేని  FHD+  రిజల్యూషన్ తో కలిగివుంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ కలిగిన సూపర్ AMOLED డిస్ప్లే మరియు 60Hz -120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఈ డిస్ప్లేని ఎగువ ఎడమ మూలలో పంచ్-హోల్ డిజైన్ తో వస్తుంది. ఈ డిస్ప్లే గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్నెస్ తో వస్తుంది మరియు గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ క్వాల్కమ్ లేటెస్ట్ 5G ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 778G+  శక్తితో పనిచేస్తుంది. ఇది ఆక్టా-కోర్ CPU మరియు అడ్రినో 642L GPU తో పనిచేస్తుంది. ఇది 12GB  ర్యామ్ మరియు 256GB UFS 3.1 వరకూ స్టోరేజ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారిత Nothing OS తో పనిచేస్తుంది.

ఇక నథింగ్ ఫోన్ (1) ఆప్టిక్స్ విభాగానికి వస్తే, ఈ ఫోన్ డ్యూయల్ కెమెరాతో వస్తుంది. అయితే, ఈ సెటప్ లో భారీ కెమెరాలనే అందించింది. ఇందులో, ఆప్టిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మరియు EIS సపోర్ట్ తో 50MP SonyIMX766 కెమెరాగా జతగా 50MP (Samsung JN1) సెన్సార్ ని రెండవ కెమెరాగా అందించింది. అలాగే, సెల్ఫీల కోసం ముందు 16MP SonyIMX471 కెమెరాని జతచేసింది.

నథింగ్ ఫోన్ (1) 33W ఫాస్ట్ ఛార్జింగ్ మరియు 5W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4,500mAh బ్యాటరీని కలిగి ఉంది. అయితే, రిటైల్ బాక్స్‌లో ఛార్జర్‌ను మాత్రం  చేర్చలేదు. అంటే, ఈ ఫోన్ కోసం మీరు ఛార్జర్ ను విడిగా కొనుగోలు చేయాలి. నథింగ్ ఫోన్ (1) పూర్తిగా మెటల్ ఫ్రేమ్‌ను కలిగి ఉంది మరియు 7.6mm మందంతో చాలా స్లిమ్ గా ఉంటుంది. ఈ ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, వైఫై 6, బ్లూటూత్ 5.2 మరియు ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ రీడర్ ఉన్నాయి. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo