ఈ స్మార్ట్ ఫోన్స్ పై ఫ్లిప్కార్ట్ డిస్కౌంట్

Updated on 04-May-2017
HIGHLIGHTS

కంప్లీట్ డీటెయిల్స్ మరియు లింక్స్ ఇస్తున్నాము

ఫ్లిప్కార్ట్  వివిధ  వివిధ   బ్రాండెడ్  స్మార్ట్  ఫోన్స్  ఫై  డిస్కౌంట్  ఇస్తుంది.  ఈ బ్రాండ్స్  లో intex ,  స్వైప్  మరియు  జోలో   వంటి  స్మార్ట్  ఫోన్స్  వున్నాయ్. 
వాటిలో  మీకు నచ్చినది  ఆర్డర్  చేసుకోండి  ఎందుకంటే  మేము వాటియొక్క  కంప్లీట్  డీటెయిల్స్  మరియు  లింక్స్  ఇస్తున్నాము.  పదండి  వాటిపై  ఓ  లుక్కేయండి. 

Intex Aqua 5.5 VR (Champagne, White, 8 GB)  (1 GB RAM)

 ఈ స్మార్ట్  ఫోన్  ఫ్లిప్కార్ట్  లో  Rs 4,899  లో  కొనవచ్చు. ఈ ఫోన్  అసలు  ధర  Rs 5,899  దీనిపై  16  % డిస్కౌంట్  లభిస్తుంది.  1GB  RAM తో పాటు  8GB రోమ్ ఇవ్వబడింది. 

Intex Aqua 5.5 VR (Champagne, White, 8 GB) (1 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 4,899 లకు కొనండి

Swipe Elite 3 – 4G with VoLTE  (2 GB RAM)

 ఈ డివైస్  ఫై  ఫ్లిప్కార్ట్  16  % . ఇస్తుంది.  కేవలం  Rs. 4,999  లో కొనవచ్చు . దీనిలో  2GB రామ్ , 16GB రోమ్  ఇవ్వబడ్డాయి.  2500mAh బ్యాటరీ  కలదు. 

Swipe Elite 3 – 4G with VoLTE (2 GB RAM)#OnlyOnFlipkart, ఫ్లిప్కార్ట్ లో 4,999 లకు కొనండి

XOLO ERA 2-4G with VoLTE (Nile Blue, 8 GB)  (1 GB RAM)

 ఈ ఫోన్  ఫ్లిప్కార్ట్  లో  Rs 4,599  లో  లభ్యం దీనిపై 3% డిస్కౌంట్  లభిస్తుంది. .ఈ డివైస్  లో  1GB/8GB  రామ్ మరియు  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  2350mAh  బ్యాటరీ .

XOLO ERA 2-4G with VoLTE (Nile Blue, 8 GB) (1 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 4,599 లకు కొనండి

intex Aqua Lions 4G (Champange, 8 GB) (1 GB RAM)

 ఈ స్మార్ట్  ఫోన్  Rs 4,799  లో ఫ్లిప్కార్ట్  లో కొనవచ్చు . దీనిపై 4% డిస్కౌంట్  లభిస్తుంది.  డిస్కౌంట్ అనంతరం  Rs 4,799  లో కొనవచ్చు. 

Intex Aqua Lions 4G (Champange, 8 GB) (1 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 4,799 లకు కొనండి

Karbonn Aura Power (Black-Champagne, 8 GB)  (1 GB RAM)

 ఈ స్మార్ట్  ఫోన్  Rs 5,730  లో ఫ్లిప్కార్ట్  ద్వారా  కొనవచ్చు .  యాక్సెస్  బ్యాంకు  క్రెడిట్  కార్డు  ద్వారా  5 % డిస్కౌంట్  లభిస్తుంది.  1GB  రామ్  మరియు  8GB  రోమ్  కలదు. . 4000mAh పవర్ఫుల్  బ్యాటరీ . 

Karbonn Aura Power (Black-Champagne, 8 GB) (1 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 5,730 లకు కొనండి

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :