Flipkart మొబైల్స్ బొనాంజా సేల్ నుండి POCO M4 5G భారీ డిస్కౌంట్ అందుకోండి.!

Updated on 10-Nov-2022
HIGHLIGHTS

Flipkart తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ నుండి ప్రకటించిన మొబైల్స్ బొనాంజా సేల్

సేల్ నుండి POCO M4 5G స్మార్ట్ ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ అఫర్ ప్రకటించింది

ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అఫర్ ద్వారా మరింత చవక ధరకే లభిస్తోంది

Flipkart తన ఆన్లైన్ ప్లాట్ ఫామ్ నుండి ప్రకటించిన మొబైల్స్ బొనాంజా సేల్ నుండి POCO M4 5G స్మార్ట్ ఫోన్ పైన గొప్ప డిస్కౌంట్ అఫర్ ప్రకటించింది. ఇటీవల ఇండియాలో విడుదలైన POCO M4 5G స్మార్ట్ ఫోన్ కేవలం బడ్జెట్ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో వచ్చింది. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ అఫర్ ద్వారా మరింత చవక ధరకే లభిస్తోంది. పోకో ఎం4 5G ఫోన్ Dimensity 700 5G ప్రాసెసర్, 50MP కెమెరా మరియు బిగ్ బ్యాటరీ వంటి ఆకర్షనీయమైన ఫీచర్ల ను కలిగి వుంటుంది. 

POCO M4 5G: ధర

POCO M4 5G యిక్క బేసిక్ వేరియంట్ (4GB+64GB) కేవలం రూ. 12,999 ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుండి రూ.1,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.11,999 ధరతో సేల్ అవుతోంది. ఈ ఫోన్ కూల్ బ్లూ, పవర్ బ్లాక్ మరియు ఎల్లో మూడు కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

POCO M4 5G : స్పెక్స్

ఈ POCO M4 5G ఫోన్ 6.58 అంగుళాల FHD+ IPS LCD  స్క్రీన్ ను పంచ్ హోల్ డిజైన్ మరియు 90Hz రిఫ్రెష్ రేటుతో కలిగివుంది. ఈ ఫోన్‌ మీడియాటెక్ Dimensity 700 ఆక్టా కోర్ ప్రోసెసర్ శక్తితో పనిచేస్తుంది. వాస్తవానికి, కొన్ని ఇతర Poco స్మార్ట్‌ఫోన్‌ల మాదిరిగానే, ఇది కూడా Redmi Note 11E అని పిలువబడే మరొక Xiaomi ఫోన్‌కి రీబ్రాండ్. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 OS ఆధారితమైన MIUI 13 స్కిన్ పైన నడుస్తుంది.

పోకో ఎం4 5G  వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ తో వచ్చింది. ఈ సెటప్ లో 50ఎంపి ప్రధాన కెమెరాకి జతగా 2MP సెన్సార్ వుంది. ముందుభాగంలో, 8ఎంపి సెల్ఫీ కెమెరాని కూడా ఈ ఫోన్లో అందించింది. పోకో ఎం4 5G స్మార్ట్ ఫోన్ 5,000 mAh బిగ్ బ్యాటరీని 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది. ఈ ఫోన్ లో వేలిముద్ర సెన్సార్ ను సైడ్ లో ఇచ్చింది మరియు AI ఫేస్ అన్లాక్ కు కూడా సపోర్ట్ వుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :