ఫ్లిప్కార్ట్ స్మార్ట్ఫోన్ల పై అందిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్లు .
By
Santhoshi |
Updated on 23-Oct-2017
HIGHLIGHTS
ఈ లిస్ట్ లో Redmi, లెనోవా, హానర్, మోటో స్మార్ట్ఫోన్లు ఉన్నాయి.
మీరు ఈ రోజు స్మార్ట్ఫోన్ కొనటానికి మంచి ఎక్స్చేంజ్ ఆఫర్ కోసం చూస్తున్నట్లయితే, మీరు ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ ఆఫర్లను పొందవచ్చు. Flipkart ఈ స్మార్ట్ఫోన్ల పై ఎక్స్చేంజ్ ఆఫర్లు అందిస్తోంది.
- Redmi నోట్ 4 యొక్క 4 GB వేరియంట్ ధర రూ 12,999, ఫ్లిప్కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్లో 12,000 రూపాయల డిస్కౌంట్ ని అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి.
- Mi A1 యొక్క 4 GB వేరియంట్ ధర రూ .14,999 గా ఉంది, ఇది ఎక్స్ చేంజ్ ఆఫర్ లో 14,000 డిస్కౌంట్ ని పొందవచ్చు . ఇక్కడ నుండి కొనండి.
- Lenovo K8 ప్లస్ యొక్క 3 GB వేరియంట్ ధర 10,999 రూపాయలకే ఉంటుంది మరియు మీరు 10,000 రూపాయల ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో కొనుగోలు చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
- Honor 9i యొక్క 4 GB RAM వేరియంట్ ధర రూ .17,999 మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో మీరు 17,000 రూపాయలను ఆదా చేయవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
- Moto c Plus యొక్క ధర Rs 6,999 .ఈ డివైస్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ పై రూ .6,500 డిస్కౌంట్ పొందుతోంది. ఇక్కడ నుండి కొనండి.
- Mi మ్యాక్స్ 2 యొక్క ధర Rs 16,999 మరియు ఎక్స్ చేంజ్ ఆఫర్ పై ఫ్లిప్కార్ట్ Rs 16,000 డిస్కౌంట్ ఇస్తుంది . ఇక్కడ నుండి కొనండి.
- Moto G5 Plus యొక్క 4 GB వేరియంట్ యొక్క ధర Rs 16,999 . మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో రూ .16,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇక్కడ నుండి కొనండి.
- Lenovo K6 Power యొక్క 3 GB RAM యొక్క ధర Rs 9,999 , మరియు ఇది ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో 9,000 డిస్కౌంట్ పొందుతోంది. ఇక్కడ నుండి కొనండి.
- లీకో Le మ్యాక్స్ 2 యొక్క ధర 14,999 ,మరియు ఫ్లిప్కార్ట్ తన ఎక్స్ఛేంజ్ ఆఫర్లో 14,000 డిస్కౌంట్ను అందిస్తోంది. ఇక్కడ నుండి కొనండి.
- లెనోవా ఫాబ్ 2 ధర 10,999, మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లో 10,000 రూపాయలడిస్కౌంట్ ఉంది. ఇక్కడ నుండి కొనండి.