ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ లో ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్

Updated on 21-May-2017
HIGHLIGHTS

ఈరోజు కొన్ని ఎలక్ట్రానిక్స్ పై భారీ డిస్కౌంట్స్

ఈ కామర్స్  వెబ్సైట్   ఫ్లిప్కార్ట్ లో  ఈరోజు కొన్ని  ఎలక్ట్రానిక్స్  పై  భారీ డిస్కౌంట్స్ తో లభిస్తున్నాయి.  కొన్ని  వందలకి పైగా ప్రోడక్ట్స్  కేవలం 500 రూపీస్ లో  దొరకటం గమనార్హం . పదండి  వాటిపై  ఓ  లుక్కేయండి…!

FEDITO PPB086 PORTABLE POWERFUL PREMIUM 010 14000 mAh Power Bank  (Silver, Lithium-ion)

 14,000mAh గల ఈ పవర్  బ్యాంక్  జస్ట్ మీకు Rs 480  లో లభ్యమవుతుంది. 

Xiomi S-530 Wireless Bluetooth Headset Best Bluetooth With Mic  (Black)

ఈ బ్లూటూత్  హెడ్సెట్  యొక్క  అసలు  ధర Rs 999  కానీ మీకు ఈ సేల్  లో జస్ట్  Rs 370  లో లభ్యం. 

Wokit Mini Wireless Bluetooth Stereo In-Ear Headset / Earphone / Earbud Earpiece for Nokia Lumia 638 4G Wireless Bluetooth Headset With Mic  (Black)

ఈ బ్లూటూత్ హెడ్సెట్  యొక్క ధర  Rs 990  దీనిని ఈ సేల్ లో జస్ట్  Rs 498  లో కొనవచ్చు. 

FirstGear sk6109 bluethooth wireless Portable Bluetooth Mobile/Tablet Speaker  (Multicolor, 1 Channel)

ఈ బ్లూటూత్ స్పీకర్  యొక్క అసలు ధర  Rs 2,499  కానీ డిస్కౌంట్  లో  జస్ట్  Rs 419  లో కొనవచ్చు. 

iPro IP1042 10400 mAh Power Bank  (White, Lithium-ion)

 10400mAh  గల ఈ పవర్ బ్యాంక్  ధర' Rs 2,799 .  ఫ్లిప్కార్ట్ లో  82  % డిస్కౌంట్ తో కేవలం  Rs 799  లో లభ్యమవుతుంది. 

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :