Flipkart Big Dussehra Sale నుండి POCO F5 5G పైన ధమాకా ఆఫర్.!

Updated on 23-Oct-2023
HIGHLIGHTS

Flipkart Big Dussehra Sale నుండి భారీ డీల్స్

ఈరోజు POCO F5 5G పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది

ఈ సేల్ నుండి భారీ డీల్స్ అందిస్తున్నట్లు కూడా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది

Flipkart Big Dussehra Sale ను అక్టోబర్ 22 నుండి అక్టోబర్ 29 వరకూ నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సేల్ నుండి భారీ డీల్స్ మరియు ఆఫర్లను అందిస్తున్నట్లు కూడా ఫ్లిప్ కార్ట్ అనౌన్స్ చేసింది. ఈరోజు ఈ సేల్ నుండి స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్న వారికి టాప్ స్మార్ట్ ఫోన్ డీల్ ను కూడా అందించింది. పోకో భారీ ఫీచర్లతో ఇండియన్ మార్కెట్ కి పరిచయం చేసిన POCO F5 5G పైన ఈ ధమాకా ఆఫర్ ను అందించింది.

Flipkart Big Dussehra Sale offer on POCO F5 5G

ఫ్లిప్ కార్ట్ బిగ్ దసరా సేల్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ పోకో ఎఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ను 31% డిస్కౌంట్ తో రూ. 23,999 ఆఫర్ ధరకే సేల్ చేస్తోంది. ఈ ఫోన్ పైన ఎక్స్ చేంజ్ బోనస్ మరియు బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది ఫ్లిప్ కార్ట్. ఈ ఆఫర్లతో ఈ ఫోన్ మరింత తక్కువ ధరకే అందుకోవచ్చు. Buy From Here

Also Read : Amazon Extra Happiness Days Sale నుండి Lava Agni 2 స్మార్ట్ ఫోన్ పైన ధమాకా ఆఫర్.!

పోకో ఎఫ్5 5జి ప్రత్యేకతలు

పోకో ఎఫ్5 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్ లో భారీ ఫీచర్లతో అడుగుపెట్టింది. ఈ ఫోన్ క్వాల్కమ్ పవర్ ఫుల్ చిప్ సెట్ Snapdragon 7+Gen 2 ను అందించింది పోకో మరియు దీనికి జతగా 8GB LPDDR5 ర్యామ్ మరియు 256 GB భారీ ఇంటర్నల్ స్టోరేజ్ ఈ ఫోన్ లో ఉన్నాయి. ఈ పోకో ఫోన్ 6.67 ఇంచ్ 12-bit AMOLED Panel ని కలిగి వుంది మరియు ఇది Dolby Vision, HDR 10+ సపోర్ట్ లతో కలిగి వుంది.

పోకో ఎఫ్5 5జి ప్రత్యేకతలు

ఈ ఫోన్ లో వెనుక 64MP (OIS) + 8MP + 2MP ట్రిపుల్ రియర్ కెమేరా సెటప్ ను 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ తో కలిగి వుంది మరియు ముందు 16MP సెల్ఫీ కెమేరా కూడా వుంది. ఈ ఫోన్ Android 13 OS పైన పని చేస్తుంది. ఈ ఫోన్ ను Hi-Res Audio మరియు Dolby Atmos సపోర్ట్ తో పాటుగా 5000 mAh బిగ్ బ్యాటరీని 67W టర్బో ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో పోకో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :