ఫ్లిప్కార్ట్ బిగ్ 10 సేల్ నడుస్తున్నదని మీకందరికీ తెలిసిన విషయమే

ఫ్లిప్కార్ట్   బిగ్ 10 సేల్  నడుస్తున్నదని  మీకందరికీ  తెలిసిన  విషయమే
HIGHLIGHTS

ఈ సేల్ ఇది ఆఖరి రోజు

 ఫ్లిప్కార్ట్   బిగ్ 10 సేల్  నడుస్తున్నదని  మీకందరికీ  తెలిసిన  విషయమే .    ఈ సేల్  ఇది ఆఖరి  రోజు , సో ఇదే  మీకు  లాస్ట్  ఛాన్స్ ..! మంచి  ప్రోడక్ట్స్ డిస్కౌంట్  లో పొందటానికి  ఇదే  మీకు లాస్ట్  ఛాన్స్ . 

ఈ ఆఫర్స్  లో  ఫ్లిప్కార్ట్ శాంసంగ్  గాలక్సీ ఆన్  నెక్స్ట్  పై 16 % డిస్కౌంట్   ఇస్తుంది.  దీనితో పాటుగా  ఎక్స్చేంజి  ఆఫర్ కూడా కలదు . ఈ ఎక్స్చేంజి  ఆఫర్  లో మ్యాక్సిమం 14,000 వేల  వరకు ఆఫ్ పొందవచ్చు. 

  శాంసంగ్  గాలక్సీ  ఆన్  నెక్స్ట్  3జీబీ  రామ్  మరియు  64 జీబీ  ఇంటర్నల్  స్టోరేజ్  ధర దాదాపు 17.900 రూపాయలు
 ఫ్లిప్కార్ట్  యొక్క బిగ్  10  సేల్  కింద ఈ ఫోన్ పై  16% డిస్కౌంట్  ఇస్తుంది. తరువాత  ఫోన్ యొక్క ధర   తగ్గింపుతో 14.900 రూపాయలు అవుతుంది.

 మరియు ఫ్లిప్కార్ట్  అందిస్తున్న  ఎక్స్చేంజి  ఆఫర్ ద్వారా  కస్టమర్ దగ్గరగా రూ 14,000 పొందుతారు . 
  అంటే  యూజర్స్   ఈ ఆఫర్  ద్వారా  గరిష్ట డిస్కౌంట్ తో  కేవలం   900 రూ  లభిస్తుందన్నమాట . అంటే  మనదగ్గర  వున్న పెద్ద  బ్రాండెడ్  స్మార్ట్  ఫోన్  ఇచ్చేసి  ఈ చిన్న స్మార్ట్  ఫోన్ ను తీసుకోవాలన్నమాట .

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo