ఒక ఆకతాయిగా చేసిన పనికి Virgin america flight లేట్ గా స్టార్ట్ అయ్యింది. ఇది US లో san francisco లో జరిగింది. flight లోపల ఉన్న వ్యక్తి ఒకరు…
తన స్మార్ట్ ఫోనులో WiFi Hot Spot క్రియేట్ చేసి దానికి Galaxy Note 7_1097 అనే పేరును పెట్టడం జరిగింది. ఇది ఇతర passengers ను మరియు flight సిబ్బంది ను కంగారు కు గురి చేసింది.
ఎందుకంటే సామ్సంగ్ గేలక్సీ నోట్ 7 ఫోన్ ప్రపంచ వ్యాప్తంగా పెలుడులు సంభవించటం తో విమానాల్లో కూడా దీనిని ఎవరూ తీసుకు వెళ్లకూడదని నిషేధం పెట్టాయి.
కేవలం సరదా ఆ వ్యక్తి వద్ద ఆ ఫోన్ లేనప్పటికీ వైఫై హాట్ స్పాట్ కు ఆ పేరును పెట్టడం తో కొంతసేపు విమానం గాలిలోకి ఎగరకుండా వాయిదా అయ్యింది takeoff కు.
అయితే వెంటనే సిబ్బంది చాలా సార్లు ఎవరి వద్ద ఉందో లేచి నిలుచోవాలని అడగినా బయట పడని ఆకతాయి, పైలట్ వార్నింగ్ ఇవ్వటంతో అది కేవలం వైఫై హాట్ స్పాట్ prank అని ముందు వచ్చి చెప్పాడు.
About an hour into the flight there's an announcement "If anyone has a Galaxy Note 7, please press your call button"
— Lucas Wojciechowski (@lucaswoj) December 20, 2016