2 ఇయర్స్ వారేంటి తో 3,499 రూ లకు Flame 7S లాంచ్

Updated on 07-Oct-2016

రిలయన్స్ నుండి కొత్త LYF ఫోన్ మోడల్ రిలీజ్ అయ్యింది. పేరు LYF FLAME 7S. ప్రైస్ 3,499 రూ. మీ దగ్గరిలోని అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది.

స్పెక్స్ – 4G VoLTE, 4 in 480×800 పిక్సెల్స్ డిస్ప్లే with Asahi గ్లాస్ ప్రొటెక్షన్, 1.5GHz క్వాడ్ కోర్ Spreadtrum ప్రొసెసర్, 1GB రామ్.

8GB ఇంబిల్ట్ స్టోరేజ్ అండ్ 32GB SD కార్డ్ సపోర్ట్, 5MP రేర్ LED flash కెమెరా అండ్ 0.3MP 4X డిజిటల్ జూమ్ ఫ్రంట్ కెమెరా with స్లో మోషన్, HDR, స్మైల్ షట్టర్ etc ఫీచర్స్…

LyF Flame 7S లో డ్యూయల్ సిమ్ స్లాట్స్ ఉంటాయి. ఒకటి నార్మల్ మరొకటి మైక్రో, ఇంకా బ్యాటరి 1800 mah అండ్ android 5.1 లాలిపాప్ పై నడుస్తుంది ఫోన్.

one ఇయర్ రెగ్యులర్ వారేంటి తో పాటు MyLyf యాప్ తో అదనంగా మరొక సంవత్సరం extended వారేంటి పొందగలరు. ఫోన్ బ్లాక్ అండ్ రెడ్ రెండు కలర్స్ లో ఉంటుంది.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :