Oneplus 3 లో ఉన్న 3GB రామ్ కంప్లైట్ గా 6gb వాడబడుతున్నట్లు అనిపించటం లేదని oneplus 3 ను కొన్న వారు ఇంటర్నెట్ లలో పోస్ట్ చేయటం జరిగింది.
దీనికి బదులు ఇస్తూ oneplus సీఈఓ carl pei ఇలా అన్నారు " కావాలనే రామ్ mangaement ద్వారా users కు మంచి ఎక్స్పీరియన్స్ ను ఇవ్వటానికి ఇలా చేయటం జరిగింది. అది కంప్లైట్ 6 gb రామ్"
అన్ని స్మార్ట్ ఫోన్స్ లానే ఇది కూడా బ్యాక్ గ్రౌండ్ యాప్స్ ను close చేయటానికి కొంత రామ్ ను కేటాయించుకొని పనిచేస్తుంది. అయితే ఎక్కువ యాప్స్ బ్యాక్ గ్రౌండ్ లో వాడితే బ్యాటరీ ఫాస్ట్ గా అయిపోతుంది.
ఇది నచ్చని వారు సెట్టింగ్స్ లో రామ్ management ను మార్చుకోగలరు. రూటింగ్ చేయాలి ఇందుకు. కంపెనీ వారెంటీ remove చేయదు రూటింగ్ చేసినా.
రూట్ చేసిన తరువాత ఈ లింక్ లో ఉన్న BuildProp Editor యాప్ ను డౌన్లోడ్ చేసి ఫోన్ లోని build .prop ఫైల్ లో ro.sys.fw.bg_apps_limit=20 అనే లైన్ ను మార్పులు చేయాలి క్రింద విధంగా..
లాస్ట్ లో ఉన్న నంబర్ ను change చేస్తే బ్యాక్ గ్రౌండ్ లో రామ్ memory పై ఎక్కువు యాప్స్ ను ఉంచుకోగలరు. XDA డెవలపర్ Mario Tomás Serrafero ప్రకారం ఇది చేస్తే రామ్ బాగా పనిచేస్తుంది.
అయితే ఇది చేసిన తరువాత బ్యాటరీ ఎలా వస్తుంది బ్యాక్ అప్ అనేది మేము టెస్ట్ చేస్తున్నాము. మీకు తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఫెస్ బుక్ లో కామెంట్స్ చేయండి ఈ పోస్ట్ క్రింద. తెలియజేస్తాము.