5,599 రూ లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 4G LTE తో String HD ఫోన్ లాంచ్

5,599 రూ లకు ఫింగర్ ప్రింట్ స్కానర్ అండ్ 4G LTE తో String HD ఫోన్ లాంచ్

ఇండియాలో ఇంటెక్స్ కంపెని cloud string HD పేరుతో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీని ప్రైస్ 5,599 రూ. హై లైట్ ఫీచర్ ఫింగర్ ప్రింట్ స్కానర్.

మిగిలిన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే.. దీనిలో  5 in HD with 294PPi డిస్ప్లే, VoLTE with HD కాల్ క్వాలిటీ, డ్యూయల్ సిమ్, 4G.

రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆండ్రాయిడ్ లాలిపాప్ os, 1GB ర్యామ్, Spreadtrum SC9832A 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్

32GB SD కార్డ్ సపోర్ట్,  8MP LEd ఫ్లాష్ రేర్  కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా, 2200 mah బ్యాటరీ ఉన్నాయి. 150 గ్రా బరువు కలిగిన ఈ ఫోన్ బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో ఈ లింక్ లో ఫ్లిప్ కార్ట్ లో సెల్ అవుతుంది.

Team NVIDIA
Digit.in
Logo
Digit.in
Logo