10,000 కన్నా తక్కువకి ఫింగర్ ప్రింట్ స్కానర్ తో ఫోన్

Updated on 31-Jul-2015
HIGHLIGHTS

అన్ని హై ఎండ్ స్పెక్స్

ఇండియన్ మార్కెట్ లో త్వరలో coolpad Dazen నోట్ 3 ను లాంచ్ చేయనంది. దీని ధర 10,000 రూ కన్నా తక్కువ ఉంటుంది. దీని హై లైట్ ఫీచర్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఈ మోడల్ జులై మొదటి వారం లో చైనా లో లాంచ్ అయ్యింది. 

Dazen note 3 స్పెసిఫికేషన్స్ – 5.5 in HD డిస్ప్లే, 64బిట్ ఆక్టో కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 2gb ర్యామ్, 13MP CMOS సెన్సార్ కెమేరా LED ఫ్లాష్ ఆటో ఫోకస్ కెమేరా, 5MP CMOS సెన్సార్ ఫ్రంట్ కెమేరా, 16 gb ఇంబిల్ట్ స్టోరేజ్, 4G LTE, 3000 mah బ్యాటరీ.

cool pad ఇండియా సీఈఓ వరుణ్ ఇండియన్ వెర్షన్ కు 3GB ర్యామ్ ఉండవచ్చు అని వెల్లడించారు. వైట్ అండ్ బ్లాక్ కలర్స్ లో available అవతుంది. ప్రస్తుతం ఇది చైనా లో 9,300 రూ లకు సేల్ అవుతుంది. ఇంత తక్కువ ధరకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ ఇదే ఇప్పటికి. ఫింగర్ ప్రింట్ అనే కాకుండా మిగిలిన స్పెక్స్ కూడా బాగున్నాయి తక్కువ బడ్జెట్ లో.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :