తాజా స్మార్ట్ ఫోన్లను మంచి ఆఫర్స్ తో తక్కువ ధరకే సొంతం చేసుకోవాలి అనుకుంటున్నారా. అయితే ఇంకెందుకు ఆలస్యం, పేటిఎమ్ మాల్ లో గొప్ప తగ్గింపు ధరలతో అందుబాటులోవున్న ట్రెండీ ఫోన్లను మీకోసం పూర్తి వివరాలతో ఒక లిస్ట్గా చేసి అందింస్తున్నాము . త్వరపడండి …
Vivo V9 64 GB Pearl Black & Golden Line
ఈ వివో వీ 9 ఫోన్ ని అందుకోవడానికి రూ . 23,999 చెల్లించవలసి ఉంటుంది. కానీ, పేటిఎమ్ మాల్లో 21% డిస్కౌంట్ తరువాత రూ . 18,040 ధరతో ఈ ఫోన్ ని కొనుక్కోవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఏ స్మార్ట్ ఫోన్లో 24ఎంపీ సెల్ఫీ కెమెరా అదనపు హంగుతోపాటుగా 4జీబీ ర్యం మరియు 64జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Samsung Galaxy J8 2018 64GB Gold
ఈ శామ్సంగ్ గెలాక్సీ జె8 ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధర రూ . 19990 తో ఉంది. అయితే ప్రస్తుతం పేటిఎమ్ మాల్ అందిస్తున్న 10% డిస్కౌంట్ తరువాత ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు రూ . 16990 ధరతో మీ సొంతంచేసుకోవచ్చు. ఈ ఫోన్ కి లో కాస్ట్ EMI కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ అంతర్గత మెమొరీతో వస్తుంది మరియు 16ఎంపీ + 5ఎంపీ డ్యూయల్ వెనుక కెమేరాని కలిగివుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
ఈ మోటో జీ5 ప్లస్ స్మార్ట్ ఫోన్ రూ . 16,999 ధరతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. కానీ పేటిఎమ్ మాల్లో దీని 18% డిస్కౌంట్ ని జోడించిన తరువాత రూ . 13,900 కి అందించబడుతుంది. అలాగే, ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ,ప్రధాన 13-ఎంపీ ప్రధాన కెమేరా మరియు 8-ఎంపీ సెల్ఫీ కెమేరా ముందు అందించారు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
5.5 అంగుళాల ఫుల్ హెచ్ డి డిస్ప్లే 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి గల మరియు ముందు16ఎంపీ + 8ఎంపీ సెల్ఫీ కెమేరా గల ఈ ఒప్పో ఎఫ్ 3 స్మార్ట్ ఫోన్ ని మనం పొందడానికి రూ . 20,990 ఖర్చుచేయవలసి ఉంటుంది. కానీ , ప్రస్తుతం పేటిఎమ్ మాల్ అందిస్తున్న 19% డిస్కౌంట్ మరియు MOB10 ప్రోమోకోడ్ తగ్గింపు తరువాత ఈ ఫోన్ ని రూ . 15,291 ధరతో కొనవచ్చు. ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Nokia 6.1 2018 4GB + 64GB Blue Gold
ప్రస్తుత మార్కెట్లో రూ . 19,999 ధరతోవున్న ఈ నోకియా 6.1 2108 స్మార్ట్ ఫోన్ పేటిఎమ్ మాల్ డిస్కౌంట్ మరియు ప్రోమోకోడ్ తగ్గింపు తరువాత రూ . 15,452 ధరతో కొనడానికి అందుబాటులో ఉంటుంది . ఇంకా ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ నోకియా 6.1 ZEISS ఆప్టిక్స్ గల 16ఎంపీ ప్రధాన కెమేరాతో వస్తుంది దీనితో 4k వీడియోలు తీసికోవచ్చు .ఇది కూడా 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో వస్తుంది.కొనడానికి ఇక్కడ Click చేయండి.
Honor 9 Lite 64 GB Sapphire Blue
ఈ హానర్ 9 లైట్ స్మార్ట్ ఫోన్ ఒక ఫుల్ హెచ్ డి+ డిస్ప్లే కలిగివుండు ఇంకా ఇది కిరిణ్ 659 శక్తితో పనిచేస్తుంది మరియు 4జీబీ ర్యామ్ మరియు 64జీబీ స్టోరేజి తో వస్తుంది. ప్రస్తుత మార్కెట్లో రూ . 16,999 ధరతోవున్నఈ ఫోన్ పేటిఎమ్ మాల్ డిస్కౌంట్ తరువాత రూ . 13,102 ధరతో అందిస్తుంది. ఐసీఐసీఐ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా EMI ఈ డివైజ్ ని కొనుగోలు చేయడం ద్వారా అదనంగా 10% క్యాష్ బ్యాక్ పొందవచ్చు.కొనడానికి ఇక్కడ Click చేయండి.