Huawei నుండి 3GB రామ్ తో Enjoy 6S స్మార్ట్ ఫోన్ లాంచ్

Huawei నుండి 3GB రామ్ తో Enjoy 6S స్మార్ట్ ఫోన్ లాంచ్

Huawei నుండి కొత్త ఫోన్ రిలీజ్ అయ్యింది చైనాలో. పేరు Enjoy 6S. ప్రైస్ సుమారు 16,000  ఉంటుంది మన కరెన్సీ లో. ఇండియన్ రిలీజ్ పై ఇంకా స్పష్టత లేదు.

స్పెక్స్ ౦ 5 in HD IPS LCD డిస్ప్లే, 3GB రామ్, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 1.4GHz 435 ప్రొసెసర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్, 13MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా.

ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్, 4G అండ్ VoLTE సపోర్ట్, 3020 mah బ్యాటరీ, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో OS based Emotion యూజర్ ఇంటర్ఫేస్ 4.1 ఉన్నాయి.

Enjoy 6S ఆల్రెడీ గతంలో లాంచ్ అయిన Enjoy 6 ఫోన్ కు అప్ గ్రేడ్ వేరియంట్ అని స్పష్టం అవుతుంది. అక్టోబర్ లో రిలీజ్ అయిన Enjoy 6 ప్రైస్ 13,000 రూ.

 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo