digit zero1 awards

Elephone P9000 స్మార్ట్ ఫోన్ 4GB RAM తో లాంచ్ అయ్యింది.

Elephone P9000  స్మార్ట్  ఫోన్  4GB  RAM  తో లాంచ్  అయ్యింది.
HIGHLIGHTS

ఈ స్మార్ట్ ఫోన్ కేవలం అమెజాన్ లో ఎక్స్ క్లూజివ్ గా

Elephone P9000  స్మార్ట్  ఫోన్  4GB  RAM  తో లాంచ్  అయ్యింది. 
ఈ స్మార్ట్  ఫోన్  కేవలం   అమెజాన్  లో  ఎక్స్ క్లూజివ్  గా 

 హాంగ్  కాంగ్  ఫోన్  కంపెనీ  Elephone భారత్  లో  తన  స్మార్ట్  ఫోన్   Elephone P9000  లాంచ్  చేసింది.భారత్  లో ఈ స్మార్ట్  ఫోన్  ధర Rs 11,999  ఈ స్మార్ట్  ఫోన్ కేవలం  అమెజాన్  లో ఎక్సక్లూజివ్  గా  లభిస్తుంది. 

ఈ డివైస్  లో  5.5  ఇంచెస్  ఫుల్  HD OGS  డిస్ప్లే  మరియు  రెసొల్యూషన్  1920 x 1080p  ఈ డివైస్  లో 1.8GHz + 1.0GHz MediaTek MT6755M  ఆక్టో  కోర్  ప్రోసెసర్ . 

 ఈ డివైస్  లో 4GB RAM  32GB  ఇంటర్నల్  స్టోరేజ్  ని  64GB  వరకు ఎక్స్  పాండ్  చేయవచ్చుఆండ్రాయిడ్ 7.0 nougat  ఆపరేటింగ్  సిస్టం  పై  పనిచేస్తుంది . ఈ డివైస్  లో  3000mAh  నాన్  రిమూవబుల్  బ్యాటరీ  కలదు . 
ఈ డివైస్  లో రేర్  కెమెరా  13 MP  మరియు  ఫ్రంట్  కెమెరా 8 MP . డ్యూయల్  సిమ్ , 4G, WiFi, WiFi హాట్ స్పాట్ , బ్లూటూత్ , గ్రావిటీ  సెన్సార్ , ప్రాక్సిమిటీ  సెన్సార్ ,లైట్ సెన్సర్, గైరోమీటర్ , హాల్ సెన్సార్ ఉంది.

.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo