3,299 రూ లకు 5 in 2.5D డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ తో కొత్త ఫోన్ లాంచ్

3,299 రూ లకు 5 in 2.5D డ్రాగన్ ట్రయిల్ గ్లాస్ తో కొత్త ఫోన్ లాంచ్

Celkon బ్రాండ్ నుండి Milennia Ufeel పేరుతో కొత్త మోడల్ ఒకటి రిలీజ్ అయ్యింది. ప్రైస్ 3,299 రూ. హైలైట్స్ ఏంటంటే 5 in డిస్ప్లే, 32GB SD కార్డ్ సపోర్ట్

సో ఇతర స్పెక్స్ విషయానికి వస్తే.. ఫోన్ లో డ్యూయల్ సిమ్, 5 in FWVGA 480 x 854 పిక్సెల్స్ యిపస్ డిస్ప్లే 2.5D డ్రాగన్ trail గ్లాస్ తో వస్తుంది.

ఇంకా 1GB ర్యామ్, Spreadtrum 1.2GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 5MP ఆటో ఫోకస్ LED ఫ్లాష్ రేర్ కెమెరా, 3.2MP ఫ్రంట్ ఫెసింగ్ కెమెరా

ఇంబిల్ట్ స్టోరేజ్ – 8GB, 32GB SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంది. బ్లూ టూత్ 4.0, 3G ఇంటర్నెట్, 2000 mah బ్యాటరీ తో ఫోన్ బరువు 121 గ్రా. ambient లైట్ sensor కూడా ఉంది.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo