digit zero1 awards

samsung ఈ స్మార్ట్ ఫోన్ ఫై డిస్కౌంట్

samsung   ఈ  స్మార్ట్  ఫోన్ ఫై డిస్కౌంట్
HIGHLIGHTS

ఒకవేళ డిస్కౌంట్ లో పొందాలనుకుంటే మంచి అవకాశం

samsung   ఈ  స్మార్ట్  ఫోన్ ఫై డిస్కౌంట్

అమెజాన్  ప్రతీరోజు  ఏదోఒక  ప్రోడక్ట్  ఫై డిస్కౌంట్ ఇస్తుందని  మీ  అందరికి  తెలిసిన  విషయమే  కానీ . ఈరోజు  లభించే  డిస్కౌంట్స్  మాత్రం  బెస్ట్  గ్యాడ్జెట్స్  పై  వున్నాయి. వాటిలో  ఒకదానిపై  జరుగుతున్న డిస్కౌంట్  చెబుతున్నాము . సో మీరు  ఒకవేళ  డిస్కౌంట్  లో  పొందాలనుకుంటే   మంచి అవకాశం .  పదండి దానిపై  ఓ  లుక్కేయండి

Samsung On7 Pro (Gold)

ఈ స్మార్ట్  ఫోన్  కేవలం  Rs. 9,490  లో  లభ్యం . దీని  అసలు ధర  Rs. 11,190  దీనిపై `15% డిస్కౌంట్  లభిస్తుంది. దీనిలో 13MP రేర్  కెమెరా  మరియు  5MP  ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడింది. 5.5- ఇంచెస్  డిస్ప్లే .  2GB RAM మరియు  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  ఇవ్వబడ్డాయి.  ఇది 4 జి  స్మార్ట్ ఫోన్ 

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo