మోటోరోలా ఈ స్మార్ట్ ఫోన్ ఫై డిస్కౌంట్

Updated on 28-Apr-2017
HIGHLIGHTS

మీరు ఒకవేళ డిస్కౌంట్ లో పొందాలనుకుంటే మంచి అవకాశం

మోటోరోలా ఈ  స్మార్ట్  ఫోన్ ఫై డిస్కౌంట్

అమెజాన్  ప్రతీరోజు  ఏదోఒక  ప్రోడక్ట్  ఫై డిస్కౌంట్ ఇస్తుందని  మీ  అందరికి  తెలిసిన  విషయమే  కానీ . ఈరోజు  లభించే  డిస్కౌంట్స్  మాత్రం  బెస్ట్  గ్యాడ్జెట్స్  పై  వున్నాయి. వాటిలో  ఒకదానిపై  జరుగుతున్న డిస్కౌంట్  చెబుతున్నాము . సో మీరు  ఒకవేళ  డిస్కౌంట్  లో  పొందాలనుకుంటే   మంచి అవకాశం .  పదండి దానిపై  ఓ  లుక్కేయండి. 

Moto G, 4th Gen (White, 2 GB, 16 GB)

దీని  అసలు ధర  Rs. 12,499  డిస్కౌంట్  తరువాత  కేవలం Rs. 10,499 లో లభ్యం . దీనిపై  మీరు  Rs. 2000 సేవ్  చేయవచ్చు .  13MP రేర్  కెమెరా  మరియు  5MP ఫ్రంట్  ఫేసింగ్  కెమెరా  ఇవ్వబడ్డాయి.  16GB  ఇంటర్నల్  స్టోరేజ్  అదికూడా  మైక్రో  sd  ద్వారా  ఎక్స్ పండబుల్

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :