digit zero1 awards

ఆపిల్ ఐ ఫోన్ 15 వేలకే

ఆపిల్  ఐ  ఫోన్ 15 వేలకే
HIGHLIGHTS

అన్ లైన్ లో మీకు లభ్యమవుతుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి

ఆపిల్  ఐ  ఫోన్ అంటే  అందరికీ  ఇష్టం .  అటువంటి వారి కోసం ఆపిల్ ఇప్పుడు డిస్కౌంట్ తో ఐఫోన్ 5ఎస్ ని తీసుకొచ్చింది. రూ. 18 వేల విలువ గల ఈ ఫోన్ ను రూ. 3 వేలు తగ్గించి రూ. 15 వేలకే వినియోగదారులకు అందిస్తోంది. అన్ లైన్ లో మీకు లభ్యమవుతుంది. ఫీచర్స్ ఇలా ఉన్నాయి.

4 అంగుళాల ఎల్ఈడి బ్యాక్‌లైట్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 640x 1136పిక్సల్స్, 326 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఓలియోఫోబిక్ కోటింగ్ వంటి ప్రత్యేకతలు ఈ డిస్‌ప్లేకు ఉన్నాయి.1.3గిగాహెర్ట్జ్ క్లాక్ వేగంతో కూడిన సైక్లోన్ ప్రాసెసర్ అలానే పవర్ వీఆర్ సీ6430 క్వాడ్‌కోర్ గ్రాఫిక్ ప్రాసెసర్‌లు ఉంటాయి. 1జీబి ర్యామ్.8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: డ్యయల్ ఎల్ఈడి ఫ్లాష్, ఆటో ఫోకస్, టచ్ ఫోకస్, ఫేస్/స్మైల్ డిటెక్షన్, పానోరమా, హెచ్‌డీఆర్) 1.2 మెగా పిక్సల్ ఫ్రంట్ పేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఫేస్ డిటెక్షన్, ఫేస్‌టైమ్ ఓవర్ వై-ఫై),

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo