ఫ్లిప్కార్ట్ రోజు అనేక బ్రాండెడ్ ప్రోడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది

Updated on 03-Jul-2017

 ఫ్లిప్కార్ట్ రోజు అనేక బ్రాండెడ్ ప్రోడక్ట్స్  పై  భారీ డిస్కౌంట్స్ ని ఇస్తుంది .  కానీ ఈరోజు మరిన్ని బ్రాండెడ్ ప్రోడక్ట్స్  ఇంకా భారీ డీల్స్ ని ఇస్తుంది .  ఈ లిస్ట్ లో మీకు కావలసిన బ్రాండెడ్ ప్రోడక్ట్స్  ని మీ చవక ధరకే పొంది ఎంతో డబ్బు ను ఆదా  చేసుకోవచ్చు . 

Mini Gaffar Market S 10 Portable Bluetooth Speaker

 ఇది  ఒక బ్లూటూత్ స్పీకర్ ,  ఇది బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ లో లభ్యం . దీనిపై  65%  డిస్కౌంట్ లభిస్తుంది .  దీని అసలు ధర  Rs. 999  కానీ మీరు  కేవలం  Rs. 340  లో పొందవచ్చు . 

Mini Gaffar Market S 10 Portable Bluetooth Mobile/Tablet Speaker, ఫ్లిప్కార్ట్ లో 275 లకు కొనండి

SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank

15000mAh గల ఈ పవర్ బ్యాంక్  యొక్క అసలు ధర  Rs. 1999 కానీ  75%  భారీ డిస్కౌంట్ తో జస్ట్  Rs. 499  లో మీదవుతుంది . 

SACRO PB_239990 USB Portable Power Supply 15000 mAh Power Bank, ఫ్లిప్కార్ట్ లో 499 లకు కొనండి

Lenovo Vibe K5 Note

4GB రామ్  అండ్  32GB  ఇంటర్నల్ స్టోరేజ్ కల ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర  Rs. 12,499 కానీ 8%  భారీ డిస్కౌంట్ తో జస్ట్ Rs. 11,499లో మీదవుతుంది.  

Lenovo Vibe K5 Note (Grey, 32 GB) (4 GB RAM), ఫ్లిప్కార్ట్ లో 11,499 లకు కొనండి

 ఇప్పుడు కొన్ని నాన్  గాడ్జెట్ డీల్స్ 
Imcolus Men BLACK Sandals

ఇది  జస్ట్  Rs. 499  లో మీదవుతుంది.

Imcolus Men BLACK Sandals,, ఫ్లిప్కార్ట్ లో 499 లకు కొనండి

Reebok COURT Sneakers

ఈ షూస్  47%  డిస్కౌంట్ తరువాత  Rs. 1499 లో మీదవుతుంది  దీని అసలు ధర  Rs. 2499 . 

Reebok COURT Sneakers, ఫ్లిప్కార్ట్ లో 1,499 లకు కొనండి

 

Connect On :