LG స్మార్ట్ ఫోన్ LG V20 కొనటానికి ఇది చాలా మంచి అవకాశం

Updated on 06-Jun-2017
HIGHLIGHTS

.ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో Rs 54,999 లో లాంచ్ చేశారు

LG  స్మార్ట్ ఫోన్ LG V20  కొనటానికి ఇది చాలా మంచి అవకాశం .ఈ స్మార్ట్ ఫోన్ భారత్ లో  Rs 54,999  లో లాంచ్ చేశారు . ఇప్పుడు అమెజాన్ లో  ఈ స్మార్ట్ ఫోన్ కేవలం  Rs 31,445  లో లభ్యమవుతుంది . 

LG V20 LGH990DS (Pink), అమెజాన్ లో 31,445 లకు కొనండి

ఈ డివైస్ పై  అమెజాన్  Rs 23,579  ప్రైస్  కట్ ఆఫర్ ఇస్తుంది .  ఈ ఫోన్  B&O  ప్లే ఇయర్  ఫోన్స్ తో వస్తుంది .  ఈడెవిస్ లో డ్యూయల్  డిస్ప్లే ఇవ్వబడింది , దీని డిస్ప్లే  5.7- ఇంచెస్  QHD  రెసొల్యూషన్  2560×1440 పిక్సల్స్  అండ్ ,  సెకండ్  డిస్ప్లే  2.1- ఇంచెస్ . 

దీని యొక్క రెసొల్యూషన్  160×1040  పిక్సల్స్ . ఈ ఫోన్ క్వాడ్ కోర్  స్నాప్  డ్రాగన్  820  ప్రోసెసర్  తో వస్తుంది . మరియు దీనిలో  అడ్రినో  530 GPU  మరియు  4GB  RAM  ఇవ్వబడింది  అండ్  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కూడా కలదు . దీనిని  2TB  వరకు ఎక్స్ పాండ్  చేయవచ్చును . 

 ఈ ఫోన్ లో రెండు రేర్  కెమెరా  లు ఒకటి 16  ఎంపీ  అండ్ రెండవది  8 ఎంపీ . ఈ ఫోన్ లో  5  ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా  కూడా ఇవ్వబడింది .  ఈ ఫోన్ లో ఫింగర్  ప్రింట్ సెన్సార్ కూడా కలదు .దీనిలో  USB  టైప్ C  పోర్ట్ కలదు .  దీనిలో 3200mAh  బ్యాటరీ  కలదు .

LG V20 LGH990DS (Pink), అమెజాన్ లో 31,445 లకు కొనండి

Connect On :