ఈ రోజు నుండి ఇండియాలో ఐ ఫోన్ 7 లేటెస్ట్ మోడల్ సేల్స్ ప్రారంభం: బ్యాటరీ, రామ్, ప్రైస్ చూడగలరు

Updated on 07-Oct-2016

ఇండియన్ మార్కెట్ లో ఈ రోజు ఆపిల్ లేటెస్ట్ ఐ ఫోన్ 7 మోడల్స్ లాంచ్ అవుతున్నాయి. ఐ ఫోన్ 7 ఇండియన్ ప్రైస్ 60,000 రూ నుండి మొదలవుతుంది, ఐ ఫోన్ 7 ప్లస్ – 72 వేలు.

ఇండియన్ ఐ ఫోన్ 7 prices :
32GB – 60,000 rs
128GB – 70,000 rs
256GB -80,000 rs

ఐ ఫోన్ 7 Plus prices :
32GB – 72,000 rs
128GB – 82,000 rs.
256GB – 92,000 rs.

ఈ రోజు రాత్రి నుండి ఆపిల్ india అఫీషియల్ సైట్ మరియు ఫ్లిప్ కార్ట్ లో రాత్రి 7 గం లకు మొదలవుతున్నాయి.  మొత్తం 5 కలర్స్ – Jet Black, గోల్డ్, matte black, రోజ్ గోల్డ్, సిల్వర్.

ఐ ఫోన్ 7 స్పెక్స్ – 1960 mah బ్యాటరీ, 3D టచ్ సపోర్ట్ 4.7 in రెటీనా 750×1334 పిక్సెల్స్ అండ్ 326PPi HD డిస్ప్లే, 2GB రామ్, ఆపిల్ A10 ఫ్యూషన్ ప్రొసెసర్ అండ్ M10 మోషన్ co processor, 12MP రేర్ అండ్ 7MP ఫ్రంట్ కేమేరాస్, 138గ్రా బరువు.

ఐ ఫోన్ 7 ప్లస్ స్పెక్స్ – 2900 mah బ్యాటరీ, 5.5 in same డిస్ప్లే with 1080×1920 పిక్సెల్ అండ్ 401PPi డిస్ప్లే, 3GB రామ్ డ్యూయల్ కెమెరా సెట్ అప్  -(12MP + 12MP) రేర్ కేమేరాస్ అండ్ 7MP ఫ్రంట్ కెమెరా, 188 గ్రా బరువు.

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :