digit zero1 awards

ఈ ప్రొడక్ట్స్ భారీ డిస్కౌంట్ తో మీ సొంతం అమెజాన్ లో

ఈ ప్రొడక్ట్స్ భారీ  డిస్కౌంట్ తో మీ సొంతం అమెజాన్  లో
HIGHLIGHTS

అమెజాన్ లో ఈ ప్రొడక్ట్స్ భారీ డిస్కౌంట్ తో మీ సొంతం

అమెజాన్  లో  ఈ ప్రొడక్ట్స్ భారీ  డిస్కౌంట్ తో మీ సొంతం 
మీరు ఎప్పటినుంచో  డిస్కౌంట్ లో  ప్రోడక్ట్స్  ని పొందాలనుకుంటే  ఇది మీకొక మంచి అవకాశం , ఈరోజు ఆన్లైన్ షాపింగ్  వెబ్సైటు   అమెజాన్ లో మీకు నచ్చిన ప్రొడక్ట్స్ ఫై డిస్కౌంట్స్ నడుస్తున్నాయి.  పదండి వాటిపై  ఓ  లుక్కేయండి . 

Ambrane P-1111 10000mAH Power Bank (White-Blue)
ఈ పవర్  బ్యాంకు యొక్క అసలు ధర 1,799.00 కానీ అమెజాన్ లో  61 % డిస్కౌంట్  తో కేవలం  699 రూ  లకి  దీనిని సొంతం చేసుకోండి. 

Ambrane P-1111 10000mAH Power Bank (Black) అమెజాన్ లో 699 లకు కొనండి
LYF CK LS-5002 Black
ఈ ఫోన్  యొక్క  అసలు ధర17,399రూ  కానీ అమెజాన్ లో  64 % డిస్కౌంట్ తో కేవలం రూ . 6,287   లకే  మీరు  దీనిని సొంతం చేసుకోవచ్చు. 

LYF CK LS-5002 Black అమెజాన్ లో 5,889 లకు కొనండి
JBL C100SI In-Ear Headphones with Mic (Black)
ఈ హెడ్  ఫోన్స్ యొక్క అసలు ధర 1,299 రూ , అమెజాన్ లో  23 % డిస్కౌంట్  తో   998రూ  లకే  లభ్యం 

JBL C100SI In-Ear Headphones with Mic (Black) అమెజాన్ లో 949 లకు కొనండి

Roboster Rechargeable Bluetooth Speaker WITH LED Wireless Bluetooth Speaker with Handsfree Calling Feature, FM Radio & SD Card Slot – Assorted Color  ఈ స్పీకర్  యొక్క ధర 259 రూ 

Roboster Rechargeable Bluetooth Speaker అమెజాన్ లో 259 లకు కొనండి
Lyf F8 (Blue)
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ధర   5,500 రూ 135 డిస్కౌంట్ తో   4,765రూ  లకే  మీ సొంతమవుతుంది. 

Lyf F8 (Blue) అమెజాన్ లో 4,765 లకు కొనండి
Sennheiser HD 180 Over-Ear Headphone (Black)
ఈ హెడ్  ఫోన్స్ ధర 990 కానీ 25% డిస్కౌంట్  తో   రూ  745 లకే మీ సొంతం  చేసుకోవచ్చు . 

Sennheiser HD 180 Over-Ear Headphone (Black) అమెజాన్ లో 919 లకు కొనండి

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM)

ఈ స్మార్ట్  ఫోన్ యొక్క ధర   20,249 రూ  కానీ 62% డిస్కౌంట్  తో 7,697 రూ  లకే దీనిని  మీసొంతం చేసుకోండి. 

LYF WATER F1S – Dual Sim 4G VoLTE+ (Black, 3GB RAM, 32GB ROM) అమెజాన్ లో 7,690 లకు కొనండి

Syska X110 11000 mAh Power Bank  (White, Grey, Lithium-ion)

ఈ పవర్  బ్యాంకు  999 రూ లకే  మీసొంతం  దీని అసలు ధర 1,899   47%  డిస్కౌంట్ లభిస్తుంది. ఫ్లిప్కార్ట్ లో 

Syska X110 11000 mAh Power Bank అమెజాన్ లో 999 లకు కొనండి

Samsung On5 Pro (Gold)
ఈ స్మార్ట్  ఫోన్ యొక్క అసలు  ధర 9,190.00 కానీ 13% డిస్కౌంట్ తో కేవలం 7,990. రూ  కె మీ సొంతం. 

Samsung On5 Pro (Gold) అమెజాన్ లో 7,990 లకు కొనండి
Lenovo Power Bank PB410 5000mAh – Silver
 Lenovo యొక్క ఈ పవర్  బ్యాంక్  ధర  రూ . 2499 అమెజాన్ లో  డిస్కౌంట్ తో  Rs.945  లకే  ఆర్డర్ చేయవచ్చు 

Lenovo Power Bank PB410 5000mAh – Silver అమెజాన్ లో 949 లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo