digit zero1 awards

గొప్ప డిస్కౌంట్ తో మీరు నేడు ఈ ప్రోడక్ట్స్ పొందండి

గొప్ప డిస్కౌంట్ తో మీరు నేడు ఈ ప్రోడక్ట్స్  పొందండి
HIGHLIGHTS

ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ లో జరుగుతున్న గొప్ప డీల్స్ మీముందుకు

గొప్ప డిస్కౌంట్ తో మీరు నేడు ఈ ప్రోడక్ట్స్  పొందండి 

మీరు  ఎన్నో  రోజులనుంచి  డిస్కౌంట్ తో ప్రోడక్ట్స్  కొనుగోలు చేయుటకు  భావిస్తే ఇది  మీకొక  ఒక గొప్ప అవకాశం  నిజానికి, నేడు మేము ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్  లో  జరుగుతున్న  గొప్ప  డీల్స్  మీముందుకు  తీసుకువస్తున్నాము. 
JBL C100SI In-Ear Headphones with Mic (Black)

JBL C100SI ఇన్ ఇయర్ హెడ్ఫోన్స్ నేడు రూ. 719 వద్ద మీరు పొందవచ్చు. వీటి  అసలు  ధర. 1299 .  అమెజాన్ హెడ్ఫోన్స్ ఫై  45% డిస్కౌంట్ అందిస్తోంది 
Ambrane P-1111 NA 10000 mAh Power Bank  (Silver, Lithium-ion)

Rs. 1799 ధర  కలిగిన  Ambrane P-1111 NA 10000 mAh Power Bank  (Silver, Lithium-ion) పవర్  బ్యాంకు  ఫ్లిప్కార్ట్  లో ఈరోజు  Rs. 699 లకే  దొరుకుతున్నాయి. వీటిపై  61% డిస్కౌంట్  లభిస్తోంది. 
Philips BT50B Wireless Portable Bluetooth Speaker

Philips BT50B Wireless Portable Bluetooth Speaker మీద  అమెజాన్  37% డిస్కౌంట్  అందిస్తోంది . ఇప్పుడు  ఈ డివైస్  Rs. 1269 లో  కొనుగోలు  చేయవచ్చు. వీటి  అసలు  ధర  Rs. 1999. 

Flipkart SmartBuy Wireless In the Ear Headphones (BT12MVP)  (Silver)

ఫ్లిప్కార్ట్  లో  Flipkart SmartBuy Wireless In the Ear Headphones (BT12MVP)  (Silver) ఫై 20% డిస్కౌంట్  లభిస్తోంది. వీటి  అసలు  ధర  RS. 1749 కానీ  డిస్కౌంట్  లో  Rs. 1399 లో  పొందవచ్చు 

Exmade Waterproof WP06 Portable Bluetooth Soundbar  (Multicolor, Stereo Channel)

ఫ్లిప్కార్ట్  లో ఈ  బ్లూటూత్ స్పీకర్  కేవలం  Rs. 499 లో పొందవచ్చు .దీని  అసలు  ధర  Rs. 2499 మరియు  దీనిపై  80% డిస్కౌంట్  అందిస్తోంది .

Lenovo PA10400 10400mAh Powerbank – White

దీనిపై అమెజాన్  62% డిస్కౌంట్  ఇస్తుంది . దీని  అసలు  ధర  Rs. 2499 కానీ  దీనిని  Rs. 949 లో  కొనుగోలు  చేయవచ్చు . దీని  ఫై  Rs. 1550 సేవ్  చేయొచ్చు. 

Micromax Canvas Nitro 2 (Grey & Silver, 16 GB)  (2 GB RAM)

ఈ  స్మార్ట్  ఫోన్  ను  Rs. 4,999 లో  కొనవచ్చు . ఈ  స్మార్ట్  ఫోన్  యొక్క  అసలు  ధర  Rs. 7,999 దీనిపై ఫ్లిప్కార్ట్ 37% డిస్కౌంట్  ఇస్తుంది. 

LYF Smartphone CK LS-5002 (Dual Sim 4G VoLTE, 2GB RAM,16GB ROM), Black

రిలయన్స్  jio  4G సర్వీస్  తో పాటుగా  కంపెనీ  స్మార్ట్ఫోన్స్  కూడా  మార్కెట్లో  సందడి  చేస్తున్నాయి . ఈ ఫోన్  ను  అమెజాన్ లో  Rs. 5,778 కొనవచ్చు 

Micromax Ignite Pentium Quad Core 4th Gen – (4 GB/1 TB HDD/Windows 10 Home) LPQ61408W LPQ61 Notebook  (14 inch, Black)

ఈ లాప్టాప్ ఫై  ఫ్లిప్కార్ట్  15% డిస్కౌంట్  అందిస్తోంది  మరియు దీనిని  Rs. 15,990 లకు  కొనవచ్చు . దీని అసలు  ధర Rs. 18,990 . 14-ఇంచ్  డిస్ప్లే  తో వస్తుంది. 

Lenovo Yoga Tab 3 8 Tablet (8 inch, 16GB, Wi-Fi + 4G LTE + Voice Calling), Slate Black

ఈ టాబ్లెట్  Rs. 12932 లకి  అమెజాన్  లో  పొందవచ్చు .దీని  అసలు  ధర  Rs. 16,000 దీనిపై 19% డిస్కౌంట్  లభిస్తుంది.దీనిలో  8-ఇంచ్  డిస్ప్లే  వుంది.  4G LTE సపోర్ట్  తో వస్తోంది .

.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo