LeEco మరియు కూల్ ప్యాడ్ సంయుక్తంగా జతకలిసి ఆల్రెడీ చైనీస్ మార్కెట్ లో Cool1 డ్యూయల్ అనే స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేశారు ఆగస్ట్ 2016 లో.మరలా నవంబర్ లో కూల్ changer 1C అనే ఫోన్ రిలీజ్ చేసింది.
ఇప్పుడు లేటెస్ట్ గా Cool S1 పేరుతో మూడవ ఫోన్ రిలీజ్ చేశాయి ఈ రెండు కంపెనీలు. ఇది కూడా చైనా లోనే రిలీజ్ అయ్యింది.
4GB రామ్ – 32GB స్టోరేజ్ ప్రైస్ 24,360 రూ సుమారు.
6GB రామ్ – 64GB స్టోరేజ్ ప్రైస్ 26,300 రూ సుమారు
6GB Rఅం – 128GB స్టోరేజ్ ప్రైస్ 31,224 రూ సుమారు
స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 4G VoLTE, 5.5 in 1080 P డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 821 2.35Ghz SoC, 16MP PDAF రేర్ కెమెరా with 4K రికార్డింగ్ సపోర్ట్ & డ్యూయల్ LED ఫ్లాష్..
8MP ఫ్రంట్ కెమెరా, USB టైప్ C పోర్ట్, 4070 mah బ్యాటరీ, క్విక్ చార్జింగ్, ఆండ్రాయిడ్ 6.0 based EUI 5.8, ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్.
మెటల్ బాడీ డిజైన్, రెండు ఫ్రంట్ harman clari-fi ఆడియో స్పీకర్స్, 3.5MM ఆడియో జాక్ కు బదులు USB టైప్ C పోర్ట్ లోనే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవాలి.