కూల్ ప్యాడ్ ఈ రోజు డిల్లీ లో కూల్ ప్యాడ్ max ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ చేసింది. హై లైట్స్ 4GB ర్యామ్, డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం. మైనస్ ప్రైస్. అవును ప్రైస్ బాగా ఎక్కువ – 24,999 రూ.
డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం అంటే రెండు డిఫరెంట్ OS లు ఇంస్టాల్ చేసుకోవటం కాదు, కూల్ ప్యాడ్ os నే రెండు అకౌంట్స్ మాదిరిగా పర్సనల్ ఒకటి, ప్రొఫెషనల్ ఒకటి ఉంటుంది. దీపావళి కన్నా ముందు మరో రెండు ఫోనులను లాంచ్ చేయనున్నట్లు చెబుతుంది కంపెని.
స్పెసిఫికేషన్స్ –
కాని ఈ UI 8.0 మార్ష్ మల్లో based కాకపోవటం వలన గతంలో లో చెప్పిన కూల్ UI లుక్స్ అండ్ ఫీచర్స్ ఏమీ ఇందులో లేవు. సో అవన్నీ మార్ష మల్లో తోనే వస్తాయి. మార్ష్ మల్లో తో రానున్న కూల్ UI 8.0 changes ఏంటో ఈ లింక్ లో చూడండి.
ఇక నుండి కంపెని బయట ఫిజికల్ స్టోర్స్ లో కూడా సేల్స్ చేయనుంది. ప్రస్తుతానికి ఇంకా మొదలు కాలేదు. కాని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
కూల్ ప్యాడ్ నోట్ 3 Lite రివ్యూ ను ఈ లింక్ లో చూడగలరు.
కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ ఈ లింక్ లో చూడగలరు..