4GB ర్యామ్, 2 ఆపరేటింగ్ సిస్టం కొత్త ఫీచర్ తో కూల్ ప్యాడ్ మాక్స్ లాంచ్

4GB ర్యామ్, 2 ఆపరేటింగ్ సిస్టం కొత్త ఫీచర్ తో కూల్ ప్యాడ్ మాక్స్ లాంచ్

కూల్ ప్యాడ్ ఈ రోజు డిల్లీ లో కూల్ ప్యాడ్ max ఫ్లాగ్ షిప్ ఫోన్ లాంచ్ చేసింది. హై లైట్స్ 4GB ర్యామ్, డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం. మైనస్ ప్రైస్. అవును ప్రైస్ బాగా ఎక్కువ – 24,999 రూ.

డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం అంటే రెండు డిఫరెంట్ OS లు ఇంస్టాల్ చేసుకోవటం కాదు, కూల్ ప్యాడ్ os నే రెండు అకౌంట్స్ మాదిరిగా పర్సనల్ ఒకటి, ప్రొఫెషనల్ ఒకటి ఉంటుంది. దీపావళి కన్నా ముందు మరో రెండు ఫోనులను లాంచ్ చేయనున్నట్లు చెబుతుంది కంపెని. 

స్పెసిఫికేషన్స్ –

  • 5.5 in FHD గొరిల్లా గ్లాస్ 4 డిస్ప్లే with 401PPi
  • స్నాప్ డ్రాగన్ 617 64 bit 1.5GHz ఆక్టో కోర్ SoC
  • 4GB ర్యామ్ – 64GB ఇంబిల్ట్ స్టోరేజ్
  • డ్యూయల్ సిమ్  – Hybrid slot
  • SD కార్డ్ సపోర్ట్ ఉంది.
  • 13MP PDAF డ్యూయల్ tone LED ఫ్లాష్ రేర్ కెమెరా
  • 5MP ఫ్రంట్ కెమెరా
  • 4G LTE and ఫింగర్ ప్రింట్ స్కానర్ ఆన్ బ్యాక్ సైడ్
  • క్రింద కేపసిటివ్ టచ్ బటన్స్ లేవు. స్క్రీన్ లోనే ఉంటాయి నేవిగేషన్ బటన్స్
  • 2800 mah బ్యాటరీ
  • క్విక్ చార్జ్ 3.0
  • ఫుల్ మెటాలిక్ బాడీ
  • ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ based కూల్ ప్యాడ్ UI 8.0

కాని ఈ UI 8.0 మార్ష్ మల్లో based కాకపోవటం వలన గతంలో లో చెప్పిన కూల్ UI లుక్స్ అండ్ ఫీచర్స్ ఏమీ ఇందులో లేవు. సో అవన్నీ మార్ష మల్లో తోనే వస్తాయి. మార్ష్ మల్లో తో రానున్న కూల్ UI 8.0 changes ఏంటో ఈ లింక్ లో చూడండి.

ఇక నుండి కంపెని బయట ఫిజికల్ స్టోర్స్ లో కూడా సేల్స్ చేయనుంది. ప్రస్తుతానికి ఇంకా మొదలు కాలేదు. కాని త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.

కూల్ ప్యాడ్ నోట్ 3 Lite రివ్యూ ను ఈ లింక్ లో చూడగలరు.
కూల్ ప్యాడ్ నోట్ 3 రివ్యూ ఈ లింక్ లో చూడగలరు.. 

Coolpad note 3  ను 8,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి
కూల్ పాడ్ నోట్ 3 lite ను 6,999 రూ లకు ఈ లింక్ లో అమెజాన్ లో కొనండి

PJ Hari

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo