Coolpad Cool Play 6 స్మార్ట్ ఫోన్ చైనా లో లాంచ్

Updated on 14-May-2017
HIGHLIGHTS

దీనిని బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు

Coolpad Cool Play 6  స్మార్ట్ ఫోన్ చైనా  లో లాంచ్ చేయబడింది.  దీనిని  బ్లాక్ మరియు గోల్డ్ కలర్స్ లో కొనుగోలు చేయవచ్చు. దీని ధర  1499 Yuan (సుమారు  Rs. 8,947) ఈ స్మార్ట్ ఫోన్ మే 16 న అమ్మకానికి  వస్తుంది. 
Coolpad Cool Play 6  లో ఒక ప్రీమియం  మెటల్ బాడీ  కలదు.  మరియు ఫోన్ లో  5.5- ఇంచెస్ ఫుల్  HD  డిస్ప్లే  కలిగి వుంది. రెసొల్యూషన్  1920×1080 పిక్సల్స్ . దీనిలో  ఆక్టో  కోర్  స్నాప్  డ్రాగన్  653  ప్రోసెసర్  ఇవ్వబడింది.అడ్రినో 510 GPU  మరియు  ఆండ్రాయిడ్ 7.1.1 నౌగాట్  ఆపరేటింగ్ సిస్టం  పై  పనిచేస్తుంది. దీనిలో 6GB RAM  మరియు  64GB  ఇంటర్నల్ స్టోరేజ్  కలదు. 
Coolpad Cool Play 6  లో కెమెరా  చూస్తే 13  ఎంపీ  డ్యూయల్  కెమెరా  కలదు.  దీనితో పాటు డ్యూయల్  టోన్ LED  ఫ్లాష్  కూడా  ఇవ్వబడింది.  మరియు  8 ఎంపీ  ఫ్రంట్  ఫేసింగ్ కెమెరా  ఇవ్వబడింది. దీనిలో  4060mAh  బ్యాటరీ  కలదు.

 

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India!

Connect On :