అమెరికా లో కూల్ ప్యాడ్ Conjr స్మార్ట్ ఫోన్ లాంచ్

అమెరికా లో కూల్ ప్యాడ్ Conjr స్మార్ట్ ఫోన్ లాంచ్

కూల్ ప్యాడ్ Conjr అనే పేరుతో సుమారు 12,200 రూ లకు అమెరికా లో స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. దీనిలో గొప్ప స్పెక్స్ ఏమీ లేవు కాని అమెరికన్ మరెక్ట్ కు తగ్గట్టుగా కంపెని రిలీజ్ చేసినట్లు అంచనా.

specs: 5 in HD డిస్ప్లే,  మీడియా టెక్ క్వాడ్ కోర్ MT6735CP 1.0GHz, 3GB రామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 64GB SD కార్డ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్.

13MP LED ఫ్లాష్ రేర్ కెమెరా అండ్ 8MP LED ఫ్లాష్ ఫ్రంట్ కెమెరా, 2500 mah బ్యాటరీ, 4G LTE, బ్లూ టూత్ 4.1 ఉన్నాయి. అమెరికన్ అమెజాన్ సైట్ లో ఆల్రెడీ ప్రీ ఆర్డర్స్ కూడా మొదలు.

Coolpad Cool 1 అమెజాన్ లో 11,999/- లకు కొనండి

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo