LeEco అండ్ Coolpad కంపెనీలు రెండూ కలిసి గతంలో చైనా లో కూల్ డ్యూయల్ 1 పేరుతో స్మార్ట్ ఫోన్ విడుదల చేయగా ఈ రోజు రెండవ ఫోన్ రిలీజ్ చేశారు చైనాలో. పేరు Cool Changer 1C.
ప్రైస్ సుమారు మన కరెన్సీ లో 9 వేలు ఉంది. చైనాలో డిసెంబర్ 6 నుండి సేల్స్ అవనున్న Cool changer 1C స్పెక్స్ విషయానికి వస్తే దీనిలో…
డ్యూయల్ సిమ్, 4G, VoLTE, 5.5 in ఫుల్ HD IPS డిస్ప్లే, 3GB రామ్, స్నాప్ డ్రాగన్ ఆక్టో కోర్ 652 ప్రాసెసర్, 32GB ఇంబిల్ట్ స్టోరేజ్.
13MP డ్యూయల్ tone LED ఫ్లాష్, 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ రేర్ కెమెరా అండ్ *MP ఫ్రంట్ కెమెరా, 4060 mah బ్యాటరీ, usb టైప్ C పోర్ట్.
ఆండ్రాయిడ్ 6.0 based EUI 5.8(LeEco యూజర్ ఇంటర్ఫేస్) పై రన్ అవుతుంది ఫోన్. 172 గ్రా బరువు కలిగిన ఈ ఫోన్ ఇండియన్ రిలీజ్ పై స్పష్టత లేదు కాని కూల్ ప్యాడ్ నుండి ఈ రోజు ఇండియాలో రెండు ఫోనులు రిలీజ్ అవనున్నాయి.