ఇండియన్ మొబైల్ బ్రాండ్ Zen Mobiles Cinemax Force అనే పేరుతో మార్కెట్ లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది నిన్న. దీని ప్రైస్ 4,290 రూ.
స్పెక్స్ – ద్దుఅల్ సిమ్, 5.5 in 854×480 పిక్సెల్స్ డిస్ప్లే with డ్రాగన్ ట్రయిల్ గ్లాస్, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 1GB రామ్, 5MP రేర్ కెమెరా అండ్ 2MP ఫ్రంట్ కెమెరా.
8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్, 2900 mah బ్యాటరీ, 3G సపోర్ట్ మాత్రమే ఉంది, Gyro స్కోప్ సెన్సార్(VR సపోర్టింగ్), ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్ మల్లో OS ఉన్నాయి.