501 రూ లకు ఇండియాలో 2GB ర్యామ్, క్విక్ చార్జింగ్, ఫింగర్ ప్రింట్ స్కానర్ స్మార్ట్ ఫోన్

Updated on 29-Aug-2016

ChampOne C1 పేరుతో ఇండియన్ మార్కెట్ లో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల అవుతుంది. పేరులో విశేషం ఏమీ లేదు కానీ ప్రైస్ లో ఉంది. అయితే రిజిస్ట్రేషన్ బటన్ పనిచేయటం లేదు ప్రస్తుతం.

సెప్టెంబర్ 2 నుండి కంపెని వెబ్ సైట్ లో ఫ్లాష్ సేల్స్ ద్వారా 501 రూ లకు సెల్ అవుతుంది. వెబ్ సైట్ లింక్. ఫోన్ లో ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా ఉంది.

అయితే ఫోన్ అసలు ప్రైస్ 8000 రూ. కాని కంపెని లక్కీ కస్టమర్స్ కు మొదటి రోజు 501 rs కు ఇస్తుంది. ఇది కాష్ ఆన్ డెలివరి కలిగి ఉంది. అదనపు సమాచారం కొరకు పైన వెబ్ సైట్ లోకి వెళ్లి చూడగలరు..

ఫోన్ స్పెక్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD IPS డిస్ప్లే, మీడియా టెక్ MT6735 క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్. 64GB SD కార్డు సపోర్ట్…ఇంకా..

2500mah బ్యాటరీ, 4G LTE సపోర్ట్,  ఆండ్రాయిడ్ లాలి పాప్ OS, క్విక్ చార్జింగ్ సపోర్ట్, ఇయర్ ఫోన్స్, 8MP రేర్ కెమెరా అండ్ 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.

 గమనిక: నా ఫేస్ బుక్ అకౌంట్ కొరకు.. మొబైల్ లో ఇదే స్టోరీ ను పైన రైట్ కార్నర్ లో ఉన్న share బటన్ పై క్లిక్ చేసి బ్రౌజర్ లో ఓపెన్ చేస్తే మీకు స్టోరీ క్రింద పేరు ప్రకన్న FB బటన్ కనిపిస్తుంది. దాని పై టాప్ చేసి ఫాలో అవగలరు.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :