గోల్డ్ కలర్ లో కొత్త 4G ఫోన్ లాంచ్ చేసిన సెల్కొన్

గోల్డ్ కలర్ లో కొత్త 4G ఫోన్ లాంచ్ చేసిన సెల్కొన్

celkon diamond 4G ప్లస్ పేరుతో కొత్త 4G ఫోన్ ను లాంచ్ చేసింది ఇండియాలో. దీని ప్రైస్ 6,369 రూ. అమెజాన్ లో మొదటిగా సేల్స్ స్టార్ట్ అవనున్నాయి.

దీనిలో 5in IPS HD డిస్ప్లే 294 PPi తో వస్తుంది, 64 బిట్ క్వాడ్ కోర్ మీడియా టెక్ ప్రొసెసర్, 1GB ర్యామ్, డ్యూయల్ సిమ్, 8GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32GB SD కార్డ్ సపోర్ట్.

8MP రేర్ కెమెరా with LED ఫ్లాష్, 3.2MP ఫ్రంట్ కెమెరా, 2200 mah బ్యాటరీ, 4G ఇంటర్నెట్ కనెక్టివిటి, బ్లూ టూత్ 4.0, usb OTG సపోర్ట్ ఉన్నాయి.

Team Digit

Team Digit

Team Digit is made up of some of the most experienced and geekiest technology editors in India! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo