Jio లో కాల్స్ కనెక్ట్ కావటం లేదని రిలయన్స్ స్టేట్మెంట్ ఇచ్చింది. కారణం కూడా తెలిపింది
రిలయన్స్ Jio మంగళవారం కొత్త statement రిలీజ్ చేసింది. ఈ statement లో Jio subscribers రోజుకు 10 కోట్ల కాల్ ఫెయిల్యూర్స్ ఇబ్బందులు పడుతున్నట్లు వెల్లడించింది.
ఇందుకు ఎయిర్టెల్, ఐడియా అండ్ vodafone నెట్వర్క్స్ రిలయన్స్ కు interconnect పాయింట్స్ సరిగ్గా ఇవ్వకపోవటం వలనే అని ఇప్పటికే చెప్పింది. అదే ప్రాబ్లెం ఇంకా పేస్ చేస్తుంది Jio.
ఇందుకే ఎయిర్టెల్, ఐడియా, vodafone నెట్ వర్క్స్ గల నంబర్స్ కు ఫోన్ చేస్తుంటే కాల్స్ కనెక్ట్ కావటం లేదు Jio నుండి. సో దీనికి రిలయన్స్ TRAI తో మంతనాలు జరుపుతుంది కాని ఇంకా సొల్యూషన్ రావటం లేదు. తొందరిలోనే వస్తుంది అని కోరుకుందాము.
కొన్ని టిప్స్ అండ్ పాయింట్స్…
- Jio కాల్స్ ఫ్రీ ఇంటర్నెట్ తోనే వెళ్తాయి.నార్మల్ కాల్స్ మాదిరిగా వెళ్ళవు. Jio నుండి కాల్ చేయాలనుకుంటే అవతల నంబర్ కు ఇంటర్నెట్ ఉండనవసరం లేదు.
- కాల్స్ కనెక్ట్ కాని వారు ఐదు నుండి 15 సార్లు వెంటనే redial చేస్తే కాల్ కనెక్ట్ అవుతుంది.
- అవును 4G స్పీడ్ మొదట్లో ఉన్నంత స్పీడ్ గా లేదు. దీనికి కారణం ఎక్కువ subscribers యాడ్ అవటం అనేది అయ్యుండొచ్చు లేదా మీ ఏరియా లోని సిగ్నల్ లోని లోపలైనా అయ్యుండొచ్చు. క్రింద కొన్ని స్టోరీస్ లింక్స్ ఉన్నాయి. చూడగలరు.
గతంలో Jio కు సంబంధించి కొన్ని ఆర్టికల్స్ వ్రాయటం జరిగింది. అవి మీకు ఉపయోగపడతాయి ఏమో చూడండి..
Jio doubts and answers
కోడ్ generate కానీ వారు ఇలా ట్రై చేసి చూడగలరు.
పైన లింక్ లోని మెథడ్ ట్రై చేసి ఫెయిల్ అయిన వారు ఈ స్టోరీ చదవండి
LeEco ఫోనులపై ఇక నుండి కోడ్ generate అవుతుంది. ఈ లింక్ లో కంప్లీట్ స్టోరీ